మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

డెస్క్‌టాప్ పై మీరు క్రియేట్ చేసిన ఫోల్డ్రర్‌ లేదా ఫైల్‌లో ముఖ్యమైన సమాచారం దాగి ఉందా..?, ఆ ఫోల్డర్ ఎవరికి కనిపించకుండా భద్రపరుచుకోవటం ఎలా..?

మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

డెస్క్‌టాప్ పై ఉన్న ముఖ్యమైన ఫైల్ లేదా ఫోల్డర్ భద్రపరుచుకోవాలనుకుంటే, సదురు ఫైల్ లేదా ఫోల్డర్ పై మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రోపర్టీస్ విండోలో హిడెన్(Hidden) అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసిన అప్లై (Apply)అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.

Read More : ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?

మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

ఈ కమాండ్ అప్డై చేయటం ద్వారా మీరు దాచాలనుకన్న ఫైల్ లేదా ఫోల్డర్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ జాబితాలోకి చేరిపోతుంది. ఇలా దాచుకున్న ఫైల్‌ను తిరిగి చూసుకోవాలంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి 'షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే హిడెన్ కాబడిన ఫైల్ లేదా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది.

మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

Read More : బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ తగ్గింపుతో

మరలా ఆ ఫైల్ లేదా ఫోల్డర్‌ను హిడెన్ చేయాలనుకుంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి 'డు నాట్ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే సంబంధిత ఫైల్ లేదా ఫోల్డర్ డెస్కటాప్ పై మాయమైపోతుంది.

మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే 'ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది.

మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

Read More : మోటో నుంచి మరో సంచలనాత్మక ఫోన్, రూ.8,999కే?

ఈ పరిస్థితుల్లో ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు.

English summary
How to Hide a Folder or File On Your Desktop.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot