Home
How to

మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ పర్టికులర్ వ్యక్తికి కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటున్నారా...?

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఇప్పటికే అనేక రకాల ఫీచర్లను విడుదల చేసింది. ఇందులో వాట్సప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్, స్టిక్కర్స్ ఫీచర్, ఛాటింగ్ ఫీచర్లు, ఇంకా అధునాతన ఫీచర్లను జోడించి వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ వస్తోంది. అయితే వాట్సప్ వాడుతున్నవారు వారి ప్రొఫైల్ పిక్చర్ ని పర్టికులర్ కాంటాక్ట్ కి కనిపించకుండా customise profile picture privacy settings అనే డైరెక్ట్ ఆప్షన్ లేదు.ఉన్న ఒకేఒక ఆప్షన్ ఆ వ్యక్తిని బ్లాక్ చేయడమే .అయితే వారిని కంప్లీట్ గా బ్లాక్ చేయకుండా కూడా మనం పెట్టె స్టేటస్ కానీ మన ప్రొఫైల్ పిక్చర్ కాని కనపడకుండా ఉండేలా చేయొచ్చు.ఎలాగో తెలుసుకోండి

స్టెప్ 1 : కాంటాక్ట్ ను డిలీట్ చేయండి

స్టెప్ 1 : కాంటాక్ట్ ను డిలీట్ చేయండి

- మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్ యాప్ ను ఓపెన్ చేయండి

- మీ ప్రొఫైల్ పిక్చర్ ఎవరికైతే కనిపించకుండా ఉండాలో వారిని సెర్చ్ చేయండి

- ఇప్పుడు మీ కాంటాక్ట్స్ లో ఆ నెంబర్ ను డిలీట్ చేయండి

 

స్టెప్ 2 : వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ను చేంజ్ చేయండి

స్టెప్ 2 : వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ను చేంజ్ చేయండి

- మీ మొబైల్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి

- టాప్ రైట్ కార్నెర్ లో ఉన్న మూడు ధాట్స్ ను క్లిక్ చేయండి

- 'Settings' ను సెలెక్ట్ చేసి 'Account' అనే ఆప్షన్ కి వెళ్ళండి

- ఇప్పుడు 'Privacy' సెట్టింగ్స్ కు వెళ్ళండి

- 'Profile photo' అనే ఆప్షన్ ను నొక్కి 'My contact' అనే ఆప్షన్ ను సలెక్ట్ చేయండి

 

 

ఇతర వ్యక్తులకు...

ఇతర వ్యక్తులకు...

ఇతర వ్యక్తులకు కూడా మీ ప్రొఫైల్ పిక్చర్ ను హైడ్ చేయడానికి ఈ స్టెప్ 1 మరియు స్టెప్ 2 ను రిపీట్ చేయండి

నోట్ :

నోట్ :

మీ కాంటాక్ట్స్ లో ఆ వ్యక్తి యొక్క నెంబర్ ను డిలీట్ చేయకుండా కేవలం మీ ప్రొఫైల్ పిక్చర్ ని మాత్రమే హైడ్ చేయాలి అనుకుంటే profile picture privacy settings లో 'Nobody' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. అయితే ఈ ఆప్షన్ వల్ల మీ ప్రొఫైల్ పిక్చర్ మీ వాట్సాప్ లో ఉన్న ఇతర కాంటాక్ట్స్ కి కూడా కనిపించదు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to hide WhatsApp profile picture for specific contacts.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X