వాట్సప్ ప్రొఫైల్‌లో మీ పిక్చర్‌ని దాచేయాలనుకుంటున్నారా..?

    వాట్సప్ వినియోగం దాదాపుగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లతో సహవాసం చేస్తోన్న ప్రతి ఒక్కరు వాట్సప్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న వాట్సప్.. టెక్స్ట్ మెసేజింగ్ దగ్గర నుంచి ఫోటో షేరింగ్ వరకు, ఆడియో కాలింగ్ దగ్గర నుంచి వీడియో కాలింగ్ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను సెకన్ల వ్యవధిలో తీర్చేస్తోంది. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మీ ఫోటోను కాంటాక్ట్స్ నుండి హైడ్ చేసుకునే ఫీచర్ ని తీసుకువచ్చింది. అదెలాగే ఓ సారి చూద్దాం.

    దూసుకొస్తున్న బీఎస్ఎన్ఎల్ 'కార్పెట్ నెట్‌వర్క్'

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    part 1: డిలీట్ అకౌంట్

    మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ యాప్‌ను ముందుగా ఓపెన్ చేయండి

    మీ ప్రొఫైల్ పిక్చర్ ఎవరికైతే కనిపించకుండా ఉండాలో వారి వివరాలను వెతకండి

    ఇప్పుడు మీ కాంటాక్ట్స్ లో ఉన్న ఆ నెంబర్ ను డిలీట్ చేయండి

     

    Part 2: వాట్సప్ సెట్టింగ్స్ మార్చండి

    మీస్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి

    టాప్ రైట్ కార్నెర్ లో ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేయండి

    అందులో 'Settings' ను సెలెక్ట్ చేసి 'Account' అనే ఆప్షన్ లోకి వెళ్ళండి

    అక్కడ మీకు 'Privacy' సెట్టింగ్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

    తరువాత 'Profile photo' అనే ఆప్షన్ ను నొక్కి 'My contact' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి

     

     

    ఇతర కాంటాక్ట్స్ కు..

    అయితే ఈ ప్రాసెస్ లో ఒకరికి మాత్రమే మీరు మీ ఫోటోని కనపడకుండా చేయవచ్చు. అలాగే ఇంకొకరికి ఇలా మీ చిత్రాన్ని హైడ్ చేయాలనుకుంటే పై రెండు మెథడ్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది.

     

     

    ముఖ్య గమనిక

    మీ కాంటాక్ట్స్ లో ఆ వ్యక్తి యొక్క నెంబర్ ను డిలీట్ చేయకుండా కేవలం మీ ప్రొఫైల్ పిక్చర్ ని మాత్రమే హైడ్ చేయాలనుకుంటే profile picture privacy settings లో 'Nobody' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. అయితే ఈ ఆప్షన్ వల్ల మీ ప్రొఫైల్ పిక్చర్ మీ వాట్సప్ లో ఉన్న ఇతర కాంటాక్ట్స్ కి కూడా కనిపించదు.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    How to hide WhatsApp profile picture from specific contacts with simple tricks more News at Gizbot Telugu
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more