ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఓ నిత్యావసర సాధనంలా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కనిపిస్తోంది. ఈ కనెక్షన్‌ను ఇంటిల్లపాది ఆస్వాదించేందుకు వై-ఫైని కూడా సెట్ చేసుకుని వాడుతుంటారు. అవగాహన లేకుండా వై-ఫై వ్యవస్థను ఏర్పాటు చేయటం కనక్షన్ అంత వేగవంతంగా పని చేయదు. ఈ క్రింది సూచనలను పాటించటం ద్వారా మీ ఇంట్లోని వై-ఫై వేగవంతంగా స్పందిస్తుంది...
Read More : ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
వై-ఫై రూటర్‌ను ఇంటి మధ్య భాగంలో సెట్ చేసినట్లయితే సిగ్నల్ అన్ని మూలలకు అందుతుంది.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
టీవీల దగ్గర వైఫై రూటర్‌ని ఉంచండం వల్ల సిగ్నల్స్ సరిగా అందవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
లేటెస్ట్ వై-ఫై టెక్నాలజీని వాడటం వల్ల వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌లను అందుకోవచ్చు.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
మీ ఇంట్లోని వై-ఫై ఛానల్ కరెక్టుగా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు వైఫై ఎనలైజర్‌ను వాడుకోండి.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
వై-ఫై రూటర్‌ను ఎప్పుడూ ఎత్తైన టేబుల్ లేదా అల్మారా పై ఉంచండి. కింద ఉంచడం వల్ల సిగ్నల్స్ అంత తొందరగా అన్ని చోట్లకు రావు.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
వై-ఫై రూటర్‌కు దగ్గరలో ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఉంచటం మంచిది కాదు. ఈ ప్రభావం సిగ్నల్ప్ పై చూపుతుంది.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
మీ వై-ఫై రూటర్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను బయటకు పొక్కకుండా చూసుకోండి. ఇతరులకు తెలిస్తే వాళ్లు మీ అనుమతి లేకుండానే మీ వై-ఫైను యూస్ చేసుకో గలుగుతారు.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
వై-ఫై కనెక్షన్ బాగుండాలంటే మంచి కనెక్షన్ అవసరం. కాబట్టి కంపెనీ రూటర్స్‌ను ఎంపిక చేసుకోండి.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
మీ వై-ఫై సిగ్నల్ ఎక్కడ వీక్‌గా ఉందో తెలుసుకోవడం కోసం మెసేజ్ సెట్ చేసుకోండి.

ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?
రూటర్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








