వాట్సాప్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని ఉందా!! అయితే ఇలా చేయండి...

|

ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లో వాట్సాప్‌ ఒకటి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ను ఉపయోగించి మీ యొక్క ఫోటోలను మరియు వీడియోలను స్టేటస్ రూపంలో కూడా పంపవచ్చు. మీకు తెలియని వినియోగదారులు మీ ఫోన్ యొక్క నంబర్‌ను కలిగి ఉండటం ద్వారా మీ ప్రొఫైల్ ఫోటో మరియు స్టేటస్ లను చూడడమే కాకుండా యాదృచ్ఛిక సమూహాలకు మిమ్మల్ని జోడించవచ్చు కూడా. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి కావున మీ యొక్క ఆన్‌లైన్ గోప్యతను కాపాడుకోవడానికి వాట్సాప్‌లోని కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు. మీకు తెలియని వ్యక్తులకు మీ గురించి ఎక్కువ సమాచారం అందించకూడదు అని అనుకుంటే కనుక పాటించవలసిన కొన్ని చిట్కాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ స్టేటస్ ను ఎవరు చూడవచ్చో ఎంచుకోనే విధానం
 

వాట్సాప్ స్టేటస్ ను ఎవరు చూడవచ్చో ఎంచుకోనే విధానం

మీ యొక్క వాట్సాప్‌ స్టేటస్ ను మీ ఫోన్ లో గల కాంటాక్ట్ నెంబర్ లేదా అందరూ చూడవచ్చు వంటి ఎంపికను వాట్సాప్ యూజర్లు ఎంచుకోవచ్చు. యాప్ యొక్క సెట్టింగుల విభాగం నుండి స్టేటస్ గోప్యతా ఫీచర్ ను యాక్సిస్ చేసి ఇక్కడ వినియోగదారులు వారి స్టేటస్ ని నిర్దిష్ట సంప్రదింపు జాబితాకు చూపించడానికి ఎంచుకోవచ్చు లేదా సేవ్ చేసిన పరిచయాలకు మాత్రమే పరిమితం చేయవచ్చు.

వాట్సాప్ గ్రూపులకు మిమ్మల్ని చేర్చే ఎంపిక

వాట్సాప్ గ్రూపులకు మిమ్మల్ని చేర్చే ఎంపిక

వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌లలో వినియోగదారులను గ్రూపులలో ఎవరు జోడించవచ్చో ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. సమూహంలో ఎవరైనా జోడించడానికి లేదా సేవ్ చేసిన పరిచయాలకు పరిమితం చేయడానికి లేదా నిర్దిష్ట కాంటాక్ట్ జాబితాను ఎంచుకోవడానికి వినియోగదారులు ఎంచుకోగల మూడు ఎంపికలు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడం ద్వారా పబ్లిక్ గ్రూపులలో మిమ్మలిని చర్చడాన్ని నివారించవచ్చు.

Also Read:వాట్సాప్‌లో పెద్ద సైజ్ వీడియో, ఆడియో ఫైల్‌లను పంపడం ఎలా?

వాట్సాప్‌లో ‘చివరిగా చూసిన’ ఎంపికను దాచే విధానం

వాట్సాప్‌లో ‘చివరిగా చూసిన’ ఎంపికను దాచే విధానం

చివరిగా చూసిన ప్రైవసీ సెట్టింగ్‌లు వినియోగదారులు చివరిసారిగా ఆన్‌లైన్ లో గడిపిన సమయాన్ని ఇతరులకు తెలియకుండా దాచడానికి అనుమతిస్తుంది. దీని కోసం వాట్సాప్ లోని సెట్టింగులలో "లాస్ట్ సీన్" విభాగంలో "నో బడీ" ఎంపికను ఎంచుకోవచ్చు లేదా మై కాంటాక్ట్ " లకు సెట్ చేయవచ్చు.

వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలో ఎంచుకునే విధానం
 

వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలో ఎంచుకునే విధానం

వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫోటోను ప్రతి ఒక్కరు కాకుండా మీ యొక్క ఫోన్ లో సేవ్ చేసుకున్న పరిచయస్తులకు మాత్రమే చూడడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వాట్సాప్ యూజర్లు దీన్ని పూర్తిగా దాచడానికి లేదా సేవ్ చేసిన పరిచయాలకు మాత్రమే కనిపించేలా చేస్తుంది.

వాట్సాప్‌ చాట్‌లకు బయోమెట్రిక్ లాక్‌ని జోడించడం

వాట్సాప్‌ చాట్‌లకు బయోమెట్రిక్ లాక్‌ని జోడించడం

ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ యూజర్లు ఫింగర్ ప్రింట్ లాక్‌ని కూడా సెట్ చేయవచ్చు. అయితే తాజా ఐఫోన్ యూజర్లు ఫీజికల్ హోమ్ బటన్‌తో ఐఫోన్ విషయంలో ఫేస్ ఐడి లేదా టచ్ ఐడిని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.

Also Read:Jio Phone లో YouTube వీడియో లు డౌన్లోడ్ చేయడం ఎలా ? తెలుసుకోండి.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How to Keep your WhatsApp Safe: Steps Explained

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X