గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

|

కారు లేదా ఏదైనా నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉన్న వారు ఏదైనా ప్రదేశంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య పార్కింగ్ దొరక్కపోవడం. మీరు మీ కారులో మీకు తెలియని మార్కెట్ లేదా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియకపోవడం అనేది చాలా సాధారణ సమస్య.

పార్కింగ్‌

మీరు పార్కింగ్‌ను కనుగొనలేకపోయిన పరిస్థితిలో మీరు ఉంటే ఆ సమస్య ఇప్పుడు తీరనున్నది. మీరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న ప్రదేశంలో కార్ పార్కింగ్ సులభంగా అందుబాటులో ఉందో లేదో నిర్ధారించడానికి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యొక్క కొత్త ఫీచర్ మీకు సహాయం చేస్తుంది. ఆసక్తికరంగా అనిపిస్తుందా? కానీ ఇది నిజం. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లోని గూగుల్ మ్యాప్స్ యొక్క యాప్ ను ఉపయోగించి మీరు తెలియని కొత్త ప్రదేశాలలో పార్కింగ్ యొక్క స్థలాన్ని కొనుగొనవచు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే కింద తెలిపిన దశలను అనుసరించండి.

 

 

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

ఆవశ్యకతలు
 

ఆవశ్యకతలు

*** గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా వెర్షన్

*** లొకేషన్ సేవలు చురుకుగా ఉండాలి

*** ఇంటర్నెట్ కనెక్టివిటీ

 

 

 

Mi క్రెడిట్ సర్వీస్ ద్వారా ఒక నెలలో 125 కోట్ల రుణాలను పంపిణి చేసిన షియోమిMi క్రెడిట్ సర్వీస్ ద్వారా ఒక నెలలో 125 కోట్ల రుణాలను పంపిణి చేసిన షియోమి

 

అనుసరించాల్సిన దశలు

అనుసరించాల్సిన దశలు

*** మొదట, మీ Google మ్యాప్స్ తెరిచి గమ్యాన్ని నమోదు చేయండి.

*** ఇప్పుడు దిగువ నుండి 'డైరెక్షన్' బటన్ నొక్కండి.

*** 'ప్రారంభించు' బటన్‌ను చూపించే దిగువ పట్టీని పైకి తీసుకురండి.

*** ఈ గమ్యస్థానం సమీపంలో పార్కింగ్ సాధారణంగా సులభం కాదు అని పేర్కొన్న 'P' గుర్తు ఉంటుంది.

 

 

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

డైరెక్షన్

సాధారణంగా మీరు చేయాల్సిందల్లా గమ్యస్థానం యొక్క చిరునామాను నమోదు చేసి 'డైరెక్షన్' బటన్‌ను నొక్కడం ద్వారా నావిగేషన్‌ను ప్రారంభించడం. అంచనా సమయం మరియు ట్రాఫిక్ వివరాలతో పాటు మీ ప్రస్తుత స్థానం మరియు గమ్యస్థానాన్ని చూపించే డైరెక్షన్ల పేజీ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని విస్తరించడానికి దిగువన ఉన్న చార్మ్ ను నొక్కండి.

Best Mobiles in India

English summary
How To Know Parking Availability Through Google Maps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X