Home
How to

మీ డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవడం ఎలా....?

ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది.తాజా రిపోర్ట్ ప్రకారం UIDAI మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తుంది.

ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది.తాజా రిపోర్ట్ ప్రకారం UIDAI మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ కార్డుని లింక్ చేయడం వలన నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లకు చెక్ పెట్టడానికి అలాగే యాక్సిడెంట్ కేసులను త్వరగా విచారణ జరపడానికి సులువుగా చేస్తుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డుతో లింక్ ఎలా చేయాలో 4 స్టెప్స్ లో తెలుపుతున్నాము. ఫాలో అయిపోండి...

స్టెప్ 1:

స్టెప్ 1:

వెబ్‌సైట్ హోం పేజీలో ఎడమవైపున ఆధార్ నెంబర్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంట్రీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2:

స్టెప్ 2:

ఆధార్ డిటైల్స్ ఎంట్రీ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలక్ట్ సెర్చ్ ఎలిమెంట్ బాక్సులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ ఆప్షన్స్‌లో ఒక దానిని ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నెంబర్ బాక్సులో డ్రైవింగ్ లెసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డిటైల్స్ మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 3:

స్టెప్ 3:

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంభందించిన డిటైల్స్‌తో పాటు క్రింది వైపున ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కాలమ్ కనిపిస్తుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.

స్టెప్ 4:

స్టెప్ 4:

మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేంజెస్ అనే ఆప్షన్ నొక్కగానే మీ ఆధార్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ అయిపోతుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to link Aadhaar card with your driving license.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X