మీ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయటం ఎలా..?

యూట్యూబ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన అత్యుత్తమ ఫీచర్లలో ‘లైవ్ స్ట్రీమింగ్’ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ యూజర్లు నేరుగా తమ డెస్క్‌టాప్ నుంచే తమ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేస

|

యూట్యూబ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన అత్యుత్తమ ఫీచర్లలో 'లైవ్ స్ట్రీమింగ్' ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ యూజర్లు నేరుగా తమ డెస్క్‌టాప్ నుంచే తమ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ సదుపాయాన్ని మీరు కూడా వినియోగించు కోవాలనుకుంటున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

How to live stream on YouTube

స్టెప్ 1 :
ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి యూట్యూబ్‌ను ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా అందులో సైన్ ఇన్ అవ్వండి.

స్టెప్ 2 :
యూట్యూబ్ అకౌంట్‌లోకి సైన్‌ఇన్ అయిన తరువాత టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే వీడియో ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3 :
వీడియో ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే Upload video, Go Live అనే రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. మీ వీడియోను లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి Go Live ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4 :
Go Live ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకన్న వెంనటే మీ పేరుతో కూడిన ఓ prompt box మిమ్మల్ని గ్రీట్ చేస్తుంది. దాని క్రింద కనిపంచే కాలమ్‌లో మీ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్‌కు సంబంధించి కావల్సిన పేరును ఇచ్చుకునే వీలుంటుంది.

షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !

స్టెప్ 5:
మీ ఛానల్ పేరును ఎంటర్ చేసి క్రియేట్ ఛానల్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. ఆ తరువాత నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వీడియోను యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారం చేసుకునే వీలుంటుంది.

మొబైల్ యాప్స్‌కు అందుబాటులో లేదు..
ప్రస్తుతానికి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ అనేది పూర్తిస్థాయిలో మొబైల్ యాప్స్‌కు అందుబాటులో లేదు. ఆసుస్, ఎల్ జీ, సామ్ సంగ్, నోకియా బ్రాండ్ లకు సంబంధించి కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను మాత్రమే ఈ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Using the live streaming feature on YouTube is now literally a child's play. Since you are reading this, you most probably not aware of the latest update, so here's a guide for you.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X