Gmailలోని కీబోర్డ్ షార్ట్ కట్ కీల గురించి మీకు తెలుసా

|

Gmailను ఇప్పుడు అధిక మొత్తంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఫీచర్-రిచ్ ఇమెయిల్ క్లయింట్లలో Gmailను అధికంగా వినియోగిస్తున్నారు. ఇతర లక్షణాలలో నావిగేషన్‌ను ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మరియు వేగవంతం చేయడానికి కీబోర్డ్ కొన్ని సత్వరమార్గాలను ఉపయోగించడానికి Gmail వినియోగదారులను అనుమతిస్తుంది.

 

మెయిల్‌ కంపోజ్

క్రొత్త మెయిల్‌ను కంపోజ్ చేయడానికి కీబోర్డ్ లోని కొన్ని బటన్లను ప్రెస్‌ చేయడం ద్వారా ఇంటర్‌ఫేస్ నుండి నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది. కీబోర్డ్ యొక్క సత్వరమార్గాలను ఎలా ప్రారంభించాలి మరియు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో వంటి వివరాలు ఇక్కడ పొందుపరచాము. అలాగే మీ కోసం ప్రక్రియను సులభతరం చేయడానికి మేము కొన్ని సార్వత్రిక సత్వరమార్గాలను కూడా తెలియజేస్తున్నాము.

 

షియోమి రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్.. అవి ఏంటో చూడండిషియోమి రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్.. అవి ఏంటో చూడండి

అవసరమైన మార్గాలు
 

అవసరమైన మార్గాలు

- గూగుల్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి.
- ఇంటర్నెట్ కనెక్టివిటీ యాక్టీవ్ లో ఉండాలి.
- విండోస్ లేదా మాక్ పరికరంలో మరియు విండోస్ పిసిలు మరియు మాక్ కీబోర్డ్ లో సత్వరమార్గాలు భిన్నంగా పనిచేస్తాయి కావున ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. విండోస్‌లో Ctrl బటన్‌కు బదులుగా మాక్ కంప్యూటర్లలో Cmd కీని ఉపయోగించాల్సి ఉంటుంది.

 

నోకియా నుండి మొదటి 4K స్మార్ట్ టీవీ ఇండియాలో రిలీజ్.. ధర ఎంతో చూడండినోకియా నుండి మొదటి 4K స్మార్ట్ టీవీ ఇండియాలో రిలీజ్.. ధర ఎంతో చూడండి

Gmail లో కీబోర్డ్ ద్వారా సత్వరమార్గాలను యాక్టీవ్ చేయడానికి దశలు

Gmail లో కీబోర్డ్ ద్వారా సత్వరమార్గాలను యాక్టీవ్ చేయడానికి దశలు

- PC లేదా Mac డివైస్ లో Gmail ని ఓపెన్ చేయండి.

- కుడివైపు ఎగువ మూలలో వున్న 'గేర్' చిహ్నంపై క్లిక్ చేసి 'సెట్టింగ్స్' లను ఎంచుకోండి.

- క్రిందికి స్క్రోల్ చేసి ఈ విభాగంలో 'కీబోర్డ్ షార్ట్ కట్ కీ' విభాగానికి వెళ్ళండి.

- 'కీబోర్డ్ షార్ట్ కట్ కీ' వద్దకు వెళ్లి దాన్ని ఆన్ చేయండి.

- పేజీ దిగువన మార్పులు చేసిన వాటిని సేవ్ చేయడానికి 'సేవ్' బటన్ మీద క్లిక్ చేయండి.

 

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండిరిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

 

Gmail

వినియోగదారులు వారి అవసరానికి అనుగుణంగా కస్టమ్ కీబోర్డ్ షార్ట్ కట్ కీలను సృష్టించడానికి Gmail అనుమతిస్తుంది. దీనిని చేయడానికి కింది మార్గాలను అనుసరించండి.

- సెట్టింగుల పేజీలో దిగువన వున్న అడ్వాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

- మీ కీబోర్డ్ షార్ట్ కట్ కీలను మార్చే ఎంపికను ప్రారంభించండి.

- ఇప్పుడు యాక్షన్ ఎంపికలో క్రొత్త షార్ట్ కట్ కీల మార్గాన్ని సృష్టించడానికి కీబోర్డ్ కీని టైప్ చేయండి.

- కీలను టైప్ చేసిన తరువాత ఆ మార్పులను సేవ్ చేయడానికి 'Save' బటన్ మీద క్లిక్ చేయండి.

 

గూగుల్ 2019 అవార్డులు: ఏ విభాగంలో ఏది గెలిచిందో తెలుసా?గూగుల్ 2019 అవార్డులు: ఏ విభాగంలో ఏది గెలిచిందో తెలుసా?

 

మరిన్ని   సత్వరమార్గాల కీలు

మరిన్ని సత్వరమార్గాల కీలు

- ఓపెన్ కంజర్వేషన్ లో మునుపటి మెసేజ్ కి వెళ్లడానికి : P నొక్కండి

- ఓపెన్ కంజర్వేషన్ లో తదుపరి మెసేజ్ కి వెళ్లడానికి : N నొక్కండి

- మెయిన్ విండో మీద ఫోకస్ చేయడానికి Shift + Esc

- తదుపరి చాట్ కు అడ్వాన్స్ అవ్వడానికి లేదా కంపోస్ చేయడానికి Ctrl+

- Add cc recipients: Cms/Ctrl + Shift + C

- Add bcc recipients: Cms/Ctrl + Shift + B

- ఏదైనా లింకును ఇంసెర్ట్ చేయడానికి : Cms/Ctrl + K

- స్పెల్లింగ్ లను సరిచూడడానికి : Cmd/Ctrl + M
- తరువాతి పేజీకి వెళ్ళడానికి : G + N
- ముందున్న పేజీకి వెళ్ళడానికి : G + P

 

Best Mobiles in India

English summary
How to Locate Keyboard Shortcuts on Gmail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X