కీబోర్డ్‌ను లాక్ చేయటం ఏలా..?

By Super
|
How to Lock Your Keyboard and Mouse


పర్సనల్ కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. చిన్నారులను పీసీ దగ్గర విడిచిపెట్టినట్లయితే మౌస్ అదేవిధంగా కీబోర్డ్ బటన్‌లను ఆటవస్తువుల్లా ఏలా పడితే అలా ప్రెస్ చేసేస్తారు. పొరపాటున ఏదిపడిదే అది క్లిక్ చేయటం వల్ల కంప్యూటర్‌కు హానితలెత్తే అవకాశముంది. ఈ విధమైన సమస్య నుంచి బయటపడాలంటే ‘కిడ్-కీ-లాక్’అనే అప్లికేషన్‌ను పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవటం ఉపయుక్తం. ఈ అప్లికేషన్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల కావల్సిన కీబోర్డ్ బటన్‌లతో పాటు మౌస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ ఆధారంగా లాక్‌ను డిసేబుల్ చేయవచ్చు. విండోస్ ఎక్స్‌పీ ఇంకా విండోస్7 వోఎస్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. కిడ్-కీ-లాక్ (kid-key-lock) అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ :

పెన్‌డ్రైవ్ కొంటున్నారా..? మంచిదో, నకిలీదో తెలుసుకోవాలంటే..?

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X