Jio SIM నుంచి ఒకేసారి 6 గురితో మాట్లాడుకోవటం ఎలా..?

|

రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఉచిత కాన్ఫిరెన్స్ కాల్ సర్వీసులో భాగంగా ఒకేసారి 6గురి సభ్యులతో కాన్ఫిరెన్స్ కాల్ నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వీడియో కాన్ఫిరెన్స్ కాల్స్‌లో భాగంగా ఒకేసారి నలుగురు సభ్యులతో మాట్లాడుకోవచ్చు. రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఉచిత కాన్ఫిరెన్స్ కాల్ సర్వీసును సమర్థవంతంగా ఉపయోగించుకునేందకు పలు సూచనలు...

Read More : రూ.1000కే జియో ఫోన్!

Jio4GVoice యాప్ ద్వారా

Jio4GVoice యాప్ ద్వారా

మీరు Jio4GVoice యాప్ ద్వారా వాయిల్ కాల్స్ చేసుకుంటున్నట్లయితే ఉచిత కాన్ఫిరెన్స్ కాల్ సర్వీసును ఉపయోగించుకునేందుకు ఇలా చేయండి...

 స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ జియో సపోర్ట్ ఫోన్‌లోని Jio4GVoice యాప్‌ను ఓపెన్ చేయండి. మీ గ్రూపు సభ్యుల్లో ఒకరికి కాల్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 స్టెప్ 2

స్టెప్ 2

కనెక్షన్ Establish అయిన తరువాత డిస్‌ప్లే టాప్ రైట్ కార్నర్‌లో మీకు మూడు డాట్స్ కనిపిస్తాయి. వాటిపై టాప్ చేసినట్లయితే 'add new call' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే, ఇప్పటికే లైన్‌లో ఉన్న కాల్ హోల్డ్‌లో పెట్టబడుతుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు మీరు వేరొక వ్యక్తిని కాన్ఫిరెన్స్ కాల్‌లోకి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కాల్ కూడా కనెక్ట్ అయిన తరువాత టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే మూడు డాట్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 'add new call' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే, ఇప్పటికే లైన్‌లో ఉన్న కాల్ హోల్డ్‌లో పెట్టబడుతుంది. ఇప్పుడు మీరు వేరొక వ్యక్తిని కాన్ఫిరెన్స్ కాల్ లోకి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ఈ కాల్స్ అన్నింటిని సింగిల్ గ్రూప్‌ కాల్ మెర్జ్ చేసేందుకు "Merge calls" అనే ఆప్షన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా మీరు కాల్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఒకే కాల్ క్రిందకు వస్తారు. పైన పేర్కొన్న సూచనలను అనుసరిస్తూ మీ కాన్ఫిరెన్స్ కాల్‌లోని participants సంఖ్యను పెంచుకోవచ్చు.

స్టెప్ 6

స్టెప్ 6

ఒకవేళ మీరు Jio4GVoice యాప్‌తో పనిలేకుండా నేరుగా ఫోన్ డైలర్ ప్యాడ్ ద్వారానే కాల్స్ చేసుకుంటున్నట్లయితే మీ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చే డైలర్ మెనూలో పైన సూచించిన అన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని అనుసరించటం ద్వారా కొత్త కాల్స్‌ను కాన్ఫిరెన్స్ కాల్‌లోకి చేర్చుతూ వాటిని మెర్జ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to Make Free Conference Calls Using Reliance Jio SIM to Any Network. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X