Google Routine వచ్చేసింది, అప్‌డేట్, పనితీరుపై ఓ లుక్కేయండి

సాప్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ గూగుల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా తన ఫీచర్లను విడుదల చేస్తూ వస్తున్న సంగి తెలిసిందే.

|

సాప్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ గూగుల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా తన ఫీచర్లను విడుదల చేస్తూ వస్తున్న సంగి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ లో గూగుల్ రొటిన్ అనే కొత్త ఫీచర్ ని పరిచయం చేసింది. దీని ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఒకేసారి రెండు ఫ్లాట్ ఫాంల మీద పనిచేస్తుంది. వాయిస్ కమాండ్ సూచనలతో గూగుల్ రొటిన్ మల్టి టాస్కింగ్ ఫ్లాట్ ఫాంల మీద పనిచేస్తుంది. మీరు ఈ ఫీచర్ ని సెట్టింగ్స్ లో చూడవచ్చు. దీన్ని మీరు అలారం బటన్ సెట్టింగ్స్ లో చూడవచ్చు. ఇది అనేక రకాలైన పనులను మీకు చేసి పడుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది. దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

how-to-make-google-assistant-perform-multiple-tasks-with-a-single-voice-command

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షేక్ చేయనున్న జియో !స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షేక్ చేయనున్న జియో !

ముందుగా అలారం సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. అందులో మీకు లేబుల్ కింద Google Assistant Routine పేజీ కనిపిస్తుంది. దీన్ని మీరు యాక్టివ్ చేసుకుని అలారం పేజీ డిస్ మిస్ చేయండి

స్టెప్ 2

అక్కడ మీకు మీడియా అడ్జెస్ట్ వాల్యూం బటన్ కనిపిస్తుంది. దీన్ని సెట్ చేసుకోండి. ఇందులో వాతావరణం అలాగే ఇతర విషయాలను మీరు వాయిస్ కమాండ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.టుడ క్యాలండర్ లో మీరు ఇవి సెట్ చేసుకుని ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవచ్చు.

స్టెప్ 3

ఇవి ఆర్డర్లో సెలక్ట్ చేసుకున్న తరువాత గూగుల్ అసిస్టెంట్ లో మీరు ఏ విషయం అడిగినా వెంటనే మీకు సమాధానం వస్తుంది.

స్టెప్ 4

News, Podcasts, Audiobook and Nothing ఇలాంటి విషయాలను మీరు టాస్క్ బార్ లో చూడవచ్చు.

స్టెప్ 5

అలాగే న్యూస్ సోర్స్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం కూడా మీకు గూగుల్ అసిస్టెంట్ చూపిస్తుంది.

స్టెప్ 6

ప్రాసెస్ అయిన తరువాత టాప్ రైట్ కార్నర్ లో కనిపించే టిక్ మార్క్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా మీకు ఈ వివరాలు కనిపిస్తాయి. అక్కడ కనిపించే అల్లో బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 7

Google Assistant Routine అలారం కింద కనిపిస్తుంది. అక్కడ కనిపించే మైనస్ గుర్తును రిమూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీకు అలారంతో పాటుగా గూగుల్ అసిస్టెంట రొటిన్ కూడా రోజు వారీ పనులను చేసి పెడుతుంది.

Best Mobiles in India

English summary
How to make Google Assistant perform multiple tasks with a single voice command.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X