గూగుల్ అసిస్టెంట్ కోసం డిఫాల్ట్ మ్యూజిక్ ప్లేయర్‌ను మార్చడం ఎలా?

గూగుల్ అసిస్టెంట్ అనేది ఆండ్రాయిడ్ యొక్క వాయిస్ కంపానియన్. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఇప్పటికే గూగుల్ అసిస్టెంట్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.

By Madhavi Lagishetty
|

గూగుల్ అసిస్టెంట్ అనేది ఆండ్రాయిడ్ యొక్క వాయిస్ కంపానియన్. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఇప్పటికే గూగుల్ అసిస్టెంట్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. మీ ఫోన్లో సెట్టింగ్స్ మార్చడానికి, మెసేజ్ లను సెర్చ్ చేయడానికి మరియు పంపించడానికి, వాయిస్ తో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పటివరకు కొన్ని ఫోన్లకే పరిమితమైన గూగుల్ అసిస్టెంట్...ఇఫ్పుడు మరిన్ని ఫోన్ల కోసం అందుబాటులోకి వచ్చింది. మీకు తెలిసినట్లుగా, అసిస్టెంట్ ద్వారా మీరు అన్ని రకాల మ్యూజిక్ ను ప్లే చేసుకోవచ్చు. కానీ మీరు ఉపయోగించాలనుకుంటున్న అకౌంట్స్ ను కనెక్ట్ చేయకపోతే...లిమిటెడ్ గా ఉంటుంది. మీకు నచ్చిన మ్యూజిక్ సర్వీసును కనెక్ట్ చేసి దానిని డిఫాల్ట్ గా ఎలా సెట్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన చైనా, శ్మశానపు దిబ్బగా మారనున్న 5 నగరాలు !భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన చైనా, శ్మశానపు దిబ్బగా మారనున్న 5 నగరాలు !

ట్రిక్స్

ట్రిక్స్

1.గూగుల్ అసిస్టెంట్ను ఓపెన్ చేయడానికి హోం బటన్ను నొక్కి పట్టుకోండి.
2.అసిస్టెంట్ మెనుని ఓపెన్ చేసేందుకు బ్లూ డ్రాయర్ ఐకాన్ను టాబ్ చేయండి.
3.టాప్ లో రైట్ సైడ్ కార్నల్ లో ఉన్న త్రీ -డాట్ మెనుని సెలక్ట్ చేసుకుని...సెట్టింగ్స్ ను ఎంచుకోండి.

ట్రిక్స్

ట్రిక్స్

4.సర్వీసు శీర్షిక కిందున్న మ్యూజిక్ సెలక్ట్ చేసుకోండి
5.మీకు అనుకూలమైన మ్యూజీక్ సర్వీసు లిస్టును చూస్తారు. మీరు డిఫాల్ట్ గా సెట్ చేయాలనుకుంటున్నదాన్ని నొక్కండి.
6.మీ ప్రాధాన్య సేవ మరిన్ని మ్యూజిక్ సర్వీసెస్ విభాగంలో ఉంటే..దాన్ని నొక్కండి. మీ గూగుల్ అకౌంట్ కు లింక్ చేయడానికి సూచనలు అనుసరించండి.

మీకు ఇష్టమైన మ్యూజిక్ సర్వీసును..

మీకు ఇష్టమైన మ్యూజిక్ సర్వీసును..

కొన్ని పాప్ మ్యూజిక్ ప్లే చేయు అని చెప్పినప్పుడు...గూగుల్ అసిస్టెంట్ మీకు ఇష్టమైన మ్యూజిక్ సర్వీసును ఉపయోగిస్తుంది. ప్రతిసారీ చెప్పాల్సిన అవసరం ఉండదు. దీంతో సమయంలో కూడా ఆదా అవుతుంది.

మీ అకౌంట్ కు లింక్ చేయకపోయినట్లయితే..

మీ అకౌంట్ కు లింక్ చేయకపోయినట్లయితే..

మీరు మీ అకౌంట్ కు లింక్ చేయకపోయినట్లయితే...గూగుల్ అసిస్టెంట్ మీ ప్లే లిస్టులో లేదా స్టేషన్లను ఉపయోగించదు. తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలనుకుంటే మాత్రం ఓకే గూగుల్ వండోర మీద రాక్ స్టేషన్ ప్లే అన చెప్పాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to make Google Assistant your default music player More News at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X