ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారా?? ఓ లుక్ వేయండి

|

ఇంటర్నెట్ అనేది ప్రస్తుత సమయంలో మన జీవితంలో ఒక అంతర్భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రోజుకు ఒకటి లేదా 2GB మొబైల్ డేటాను ఇంటర్నెట్ కోసం వినియోగిస్తున్నారు. అయితే బ్రాడ్బ్యాండ్ కలిగి ఉన్న ఉన్న వారు ఇంటర్నెట్ కోసం అపరిమిత డేటాను వినియోగిస్తున్నారు. కరోనా కారణంగా ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నందున ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. ఇంటి వద్దనే సౌకర్యవంతంగా ఉంటూ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడే అనేక కొత్త అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం అనేది ఇప్పుడున్నంత సులభం కాదు. ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడంలో మాకు సహాయపడే అనేక అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి గల నిజమైన మరియు అనువైన మార్గాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి క్రింద వాటిని పరిశీలించండి.

 

PTC సైట్‌లను పొందండి

PTC సైట్‌లను పొందండి

మీరు NeoBux, BuxP వంటి మరిన్ని పేమెంట్ -టు-క్లిక్ (PTC) వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా మరియు ప్రకటనలపై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బును సంపాదించవచ్చు. ఈ సైట్‌లు సూచనలను అందించడం ద్వారా ద్రవ్య రివార్డ్‌లను అందిస్తాయి.

వాచ్ వీడియోస్

మీరు మీ సౌలభ్యం మేరకు చిన్న వీడియోలను చూడటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం మీరు ప్రముఖ పరిశోధనా సంస్థ నీల్సన్‌ని సంప్రదించవచ్చు లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ట్యాగర్‌గా మారవచ్చు. ఇన్‌బాక్స్‌డాలర్‌లు కూడా వీడియోలను చూసేందుకు మీకు డబ్బులను చెల్లిస్తాయి.

 

Promote Sponsored Social Shares
 

Promote Sponsored Social Shares

బిజినెస్ చేసే చాలా మంది తమ యొక్క అనేక వ్యాపారాల గురించి మరియు వాటి ఉత్పత్తులు లేదా సేవలను ప్రమోట్ చేయడం కోసం సోషల్ మీడియాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే వీటికి సంబందించిన పోస్టులను పోస్ట్ చేయడానికి మీకు చెల్లిస్తున్నందున మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రయోజనం పొందవచ్చు. ప్రాయోజిత పోస్ట్‌లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం మరియు వారి యొక్క ఉత్పత్తుల గురించి మాట్లాడటం వంటివి ఉంటాయి.


టెస్ట్ వెబ్‌సైట్‌స్

మీకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి కొన్ని రకాల వెబ్‌సైట్‌లను పరీక్షించవచ్చు. మీరు కొన్ని వెబ్‌సైట్‌లలో సమయాన్ని వెచ్చించినందుకు మరియు డెవలపర్‌లకు సహాయం చేసినందుకుగాను పేమెంట్ పొందవచ్చు. అయితే మీరు వెబ్‌సైట్‌ల రూపం, అనుభూతి మరియు కార్యాచరణపై మీ యొక్క అభిప్రాయాన్ని అందించవలసి ఉంటుంది. టెస్ట్ వెబ్‌సైట్‌స్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఎన్‌రోల్, యూజ్‌టెస్టింగ్ మరియు టెస్టింగ్ టైమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

 

యాప్‌లను

కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ScreenLift, Fronto, Slidejoy, Ibotta, Sweatcoin వంటి మరికొన్ని ఇతర కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా సాధ్యపడుతుంది. ఈ విధంగా మీరు రివార్డ్‌లు మరియు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.


గేమ్‌లను ఆడటం

ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌లు వారు అందించే గేమ్‌లను ఆడేందుకు గాను డబ్బును చెల్లించడంలో మీకు సహాయపడతాయి. వీటిలో మిస్‌ప్లే, లక్టాస్టిక్, స్వాగ్‌బక్స్ మరియు సెకండ్ లైఫ్ వంటివి ఉన్నాయి. ఈ సైట్‌లలో కొన్ని PayPal లేదా గిఫ్ట్ కార్డ్‌ల రూపంలో డబ్బును చెల్లిస్తాయి.

 

గిఫ్ట్ కార్డ్‌లను అమ్మడం

అభిప్రాయాలను పంచుకోవడం

మీరు మీ ఇంటి వద్దనే సౌకర్యంగా ఉండి డబ్బును సంపాదించడానికి కొన్ని ఎంపిక చేసిన సైట్‌లలో ఆన్‌లైన్ సర్వేలలో మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.


పాత గిఫ్ట్ కార్డ్‌లను అమ్మడం

గతంలో మీకు లభించిన పాత బహుమతి కార్డులను విక్రయించడం అనేది ఆన్‌లైన్‌లో డబ్బును సంపాదించడానికి గల మరొక ఎంపిక. గిఫ్ట్ కార్డ్‌లను మీరు ఉంచిన అల్మారా నుండి బయటకు తీసుకురండి మరియు గణనీయమైన క్యాష్‌బ్యాక్ పొందడానికి కార్డ్‌క్యాష్ ద్వారా వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించండి.

 

FocusGroup

ఫోకస్ గ్రూప్‌లో చేరడం

డబ్బు సంపాదించడానికి టెస్టింగ్ బ్రాండ్ ఉత్పత్తులు లేదా ఫోకస్ గ్రూప్‌లో భాగం అవ్వడం ద్వారా కూడా సులభంగా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి FocusGroup.com, యూజర్ ఇంటర్వ్యూ మరియు Respondent.io వంటి గ్రూప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఫోటోలను అమ్మడం

మీ వద్ద మంచి మంచి ఫోటోల సేకరణ అది పాతది లేదా కొత్తది కావచ్చు ఉంటే కనుక మీరు ఫోటోగ్రాఫ్‌లను స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్‌సైట్‌లకు విక్రయించవచ్చు. ఇది ఎల్లప్పుడూ అనేక విషయాలపై ఫోటోల కోసం చూస్తు ఉంటుంది. మీరు ఫోటోలను జెట్టి ఇమేజెస్, షట్టర్‌స్టాక్ మరియు మరిన్ని ప్రముఖ స్టాక్ ఫోటోగ్రఫీ సైట్‌లకు అప్‌లోడ్ చేయవచ్చు. ఎవరైనా ఫోటోగ్రాఫ్‌ని కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ సైట్‌లు చెల్లించబడతాయి.

 

ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌లో అనేక ఎంపికలు ఉన్నప్పటికీ మీరు ఈ ఎంపికలలో దేనినైనా ఉపయోగించి మీ ఇంటి వద్దనే ఉండి సులభంగా చిన్న ప్రారంబంతో డబ్బును సంపాదించడానికి వాటిని ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఈ ఎంపికలకు వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇది నమ్మదగిన మూలం.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Make Money Through Online: Watching Videos, Install New Apps, Testing Websites and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X