Google Next Hub స్మార్ట్ డిస్‌ప్లేలో వీడియో కాల్స్ చేయడం ఎలా?

|

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం అందరు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అందువలన చాలా మంది మరొకరితో కనెక్ట్ అవ్వడానికి వీడియో కాల్స్ చేస్తున్నారు. మీ వద్ద గూగుల్ నెక్స్ట్ హబ్ లేదా అమెజాన్ ఎకో షో వంటి స్మార్ట్ డిస్‌ప్లేను కలిగి ఉంటే కనుక మీరు దానిని ఉపయోగించి కూడా వీడియో కాల్స్ చేయవచ్చు.

How to Make Video Calls On Google Next Hub in Telugu

స్మార్ట్ డిస్‌ప్లేను ఉపయోగించి సంగీతాన్ని ప్లే చేయడం, YouTube వీడియోలను చూడడం, వార్తల అప్ డేట్ లను తనిఖీ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. హ్యాండ్స్-ఫ్రీ వీడియో కాల్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉండడం అనేది కొత్త అప్ డేట్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Make Video Calls On Google Next Hub in Telugu

గూగుల్ నెక్స్ట్ హబ్ మరియు అమెజాన్ అలెక్సా రెండూ దాని స్వంత వీడియో కాలింగ్ సొల్యూషన్స్‌తో వస్తాయి. గూగుల్ తన డుయో యాప్‌ను ఇంటిగ్రేట్ చేయగా అమెజాన్ అంతర్నిర్మిత వీడియో కాలింగ్ ఫీచర్లతో వస్తుంది. వీటితో పాటు అమెజాన్ అలెక్సా కూడా స్కైప్ ఇంటిగ్రేషన్‌తో వస్తుంది .

గూగుల్ హబ్ నెస్ట్ ఉపయోగించి వీడియో కాల్స్ చేయడం

How to Make Video Calls On Google Next Hub in Telugu

*** మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హోమ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

*** మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ అలెక్సా యాప్ ను ఓపెన్ చేయండి.

*** డివైస్ యొక్క జాబితాలో గూగుల్ హబ్ నెస్ట్ ను ఎంచుకోండి.

*** కుడివైపు ఎగువ మూలలో గల సెట్టింగ్స్ ను ఎంచుకోని మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

*** మోర్ ఆప్షన్ లో గల డుయో వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఎంచుకోండి.

*** గూగుల్ డుయో కాలింగ్ ప్రారంభించడానికి తెరపై గల సూచనలను అనుసరించండి

ఈ సూచనలలో వీడియో కాల్స్ చేయడం మరియు స్వీకరించడం వంటి ఆదేశాలను ఉపయోగించి కాల్స్ చేయవచ్చు లేదా స్వీకరించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Make Video Calls On Google Next Hub in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X