Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మీ జీమెయిల్‌ను సర్దుకోండిలా ? బోలెడు స్టోరేజ్ కలిసివస్తుంది...
జీమెయిల్ సర్వీస్ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఒక అత్యవసర సర్వీసు లాంటిది. ముఖ్యంగా జీమెయిల్ సర్వీసును కేవలం ఇప్పుడు ఒక ఈమెయిల్ మెసెంజర్ గా మాత్రమే కాదు.. డేటా స్టోరేజి కోసం కూడా వాడుతున్నారు. ముఖ్యంగా జీమెయిల్ లో ఇప్పుడు విరివిగా డేటాను స్టోర్ చేసుకునేందుకు టెక్ ప్రియులు అలవాటు పడుతున్నారు. సాధారణంగా జీమెయిల్ ద్వారా గూగుల్ 15 జీబీల స్టోరేజీని ప్రొవైడ్ చేస్తోంది. అయితే ఈ స్టోరేజి లెవల్స్ కూడా దాటి మరీ వాడితే అప్పుడు గూగుల్ డేటాకు ఇంత చొప్పున చార్జ్ చేస్తోంది. అయితే సాధారణంగా మీ జీమెయిల్ ను పద్ధతిగా వాడితే 15 జీబీ సరిపోతుంది.

స్టెప్స్
స్టెప్ 1 : జీమెయిల్ తెరవండి.
స్టెప్ 2 : కిందకు స్క్రోల్ చేసి ఎంత స్టోరేజ్ మిగిలిందో చెక్ చేసుకోండి, కిందనఏ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
స్టెప్ 3 : మేనేజ్ క్లిక్ చేయగానే డ్రైవ్ స్టోరేజ్ పేరిట పేజి ఓపెన్ అవుతోంది. అందులో స్టోరేజీ ప్లాన్స్ ఉంటాయి. అలాగే ఓ పై చార్ట్ కూడా ఉంటుంది.
స్టెప్ 4 : పై డయాగ్రమ్ చార్ట్ కింద వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
స్టెప్ 5 : అది క్లిక్ చేయగానే స్టోరేజ్ డిటెయిల్స్ కనిపిస్తాయి. డ్రైవ్ లో ఎంత, జీమెయిల్, గూగుల్ ఫోటోస్ లో ఎంత చొప్పున డేటా వాడారో కనిపిస్తుంది.
స్టెప్ 6 : ఆ పేజ్ కిందనే లెర్న్ మోర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
స్టెప్ 7 : ఇప్పుడు మీకు గూగుల్ డ్రైవ్ హెల్ప్ పేజ్ వద్దకు వెళుతుంది. అందులో చాలా వరకూ స్టోరేజ్ ను ఎలా నిర్వహించుకోవచ్చో నిబంధనలు ఉంటాయి.

స్టెప్ 8 :
అదే పేజ్ లో గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ను క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అందులో ఎడమ వైపు ఉన్న ట్రాష్ ను క్లిక్ చేసి, ట్రాష్ మొత్తం తుడిచేయండి, డిలీట్ చేసే ముందు అందులో ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

స్టెప్ 9 :
గూగుల్ డ్రైవ్ హెల్ప్ పేజీలోనే ఆప్షన్ 1 లో క్లియర్ స్పేస్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే అందులో ఏ ఫైల్స్ ఎక్కువ స్టేరేజీని కలిగి ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు . అవసరం లేదు అనుకుంటే డిలీట్ కూడా చేసేయొచ్చు.

స్టెప్ 10 :
ఒకవేళ మీ ఫోటోస్ ఎక్కువ స్పేస్ తీసుకుంటే, లెర్న్ మోర్ ఎబౌట్ ఫోటో స్టేరేజ్ ఆప్షన్ ను గూగుల్ డ్రైవ్ హెల్ప్ లో పొందవచ్చు. అప్పుడు ఫోటోస్ ఎంత మేర స్టోరేజీని కలిగిఉన్నాయో తెలుసుకునే వీలుంది. అప్పుడు ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ స్పేస్ ను ఆక్రమించిన ఫోటోలను డిలీట్ చేసుకోవచ్చు.

స్టెప్ 11 :
అలాగే ట్రాష్, స్పామ్ ఫోల్డర్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి. అలాగే అడ్వర్టయిజ్ మెంట్స్, సోషల్ మీడియా అప్ డేట్స్ లాంటివి కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటే జీమెయిల్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470