డిలీట్ చేసిన ఫైల్స్ Recycle Binలో కనపడకూడదా..?

|

మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ పీసీ పై రోజు ఎక్కువ ఫైళ్లను డిలీట్ చేయవల్సి వస్తుందా...?, మీ డిలీట్ చేసే ఫైళ్లు నేరుగా రీసైకిల్ బిన్‌లోకి ప్రవేశించకుండా, పూర్తిగా కంప్యూటర్ నుంచే తొలగిపోవాలా..? అయితే ఈ చిట్కాలు అప్లై చేయండి.

డిలీట్ చేసే ఫైల్స్ రీసైకిల్ బిన్‌లో కనపడకూడదా..?

ఫైల్ లేదా ఫోల్డర్‌ను మాన్యువల్‌గా డిలీట్ చేసే విధానాన్ని ముందుగా తెలుసుకుందాం: ముందుగా కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించవల్సిన ఫైల్ లేదా ఫోల్డర్‌ను సెలెక్ట్ చేసుకుని, కీబోర్డ్‌లోని షిఫ్ట్ (shift) బటన్‌ను నొక్కి ఉంచి డిలీట్ మీటును నొక్కండి.

Read More : 1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

డిలీట్ చేసే ఫైల్స్ రీసైకిల్ బిన్‌లో కనపడకూడదా..?

అప్పుడు, Are You sure you want to permanently delete this file? పేరుతో ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 'yes' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించదలిచిన ఫైల్ లేదా ఫోల్డర్ కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించబడుతుంది.

డిలీట్ చేసే ఫైల్స్ రీసైకిల్ బిన్‌లో కనపడకూడదా..?

మరో ప్రక్రియలో భాగంగా ఫైల్ లేదా ఫోల్డర్‌ను కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించేందకు రీసైకిల్ బిన్‌ను కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది.

Read More : 2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

డిలీట్ చేసే ఫైల్స్ రీసైకిల్ బిన్‌లో కనపడకూడదా..?

ముందుగా రీసైకిల్ బిన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకుని ప్రోపర్టీస్‌లోకి వెళ్లిండి. ప్రోపర్టీస్‌లోకి వెళ్లిన తరువాత సెట్టింగ్స్ ఫర్ సెలెక్టెడ్ లోకేషన్ బాక్స్‌లో కనపించే Dont move files to the recylebin, Remove files immediately when deleted. ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

డిలీట్ చేసే ఫైల్స్ రీసైకిల్ బిన్‌లో కనపడకూడదా..?

Dont move files to the recylebin, Remove files immediately when deleted ఆప్షన్‌ పై టిక్ చేసిన అనంతరం ప్రోపర్టీస్ బాక్సులో క్రింది కనిపించే Apply ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత ok చేయండి.

Best Mobiles in India

English summary
How to Permanently delete files from the Recycle Bin. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X