వాట్సాప్ లో చాట్ బ్యాక్ గ్రౌండ్ ను పర్సనలైజ్ చేసుకోవడం ఎలా...?

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో త్వరలో డార్క్ మోడ్ ఫీచర్ ను iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొని రానుంది. ఇప్పటికే ఈ ఫీచర్ యూట్యూబ్, ట్విట్టర్‌లలో అందుబాటులో ఉంది . డార్క్ మోడ్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే యాప్ స్క్రీన్ మొత్తం నల్లగా మారుతుంది. దీంతో చీకట్లో ఉన్నప్పుడు ఫోన్ తెరను చూసినా కళ్లపై పెద్దగా ప్రభావం ఉండదు.అలాగే ఈ డార్క్ మోడ్ ఫీచర్ వళ్ళ స్మార్ట్ ఫోన్స్ యొక్క బాటరీ లైఫ్ కూడా పెరగనుంది.

ఈ లేటెస్ట్ ఫీచర్ వాట్సాప్ ఉప్పగించేటప్పుడు కొత్త లుక్ మరియు కొత్త ఫీల్ ను తెస్తుంది. కానీ మీరు మీ గ్యాలరీ నుండి కొత్త కలర్స్ మరియు ఇమేజస్ తో చాట్ బ్యాక్ గ్రౌండ్ ను పర్సనలైజ్ చేసుకోవచ్చని మీకు తెలుసా?అయితే ఎలాగో ఇక్కడ చూడండి

 

వాట్సప్ గ్రూపులకు ఇది నిజంగా చేదులాంటి వార్తే

చాట్ బ్యాక్ గ్రౌండ్ ను పర్సనలైజ్ చేసుకోవడం కోసం ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి

చాట్ బ్యాక్ గ్రౌండ్ ను పర్సనలైజ్ చేసుకోవడం కోసం ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి

- మీ ఫోన్లో వాట్సాప్ యాప్ ను ప్రారంభించండి

- Settings లోకి వెళ్లి చాట్స్ ఆప్షన్ ను క్లిక్ చేయండి

- స్క్రోల్ డౌన్ చేసి, Wallpaper ఆప్షన్ ను క్లిక్ చేయండి

- ప్రీలోడెడ్ వాల్పేపర్లలో ఏదైనా ఉపయోగించడానికి solid color ఆప్షన్ ను క్లిక్ చేయండి

- కొత్త థీమ్స్ ను ట్రై చేయడానికి Wallpaper Library ను క్లిక్ చేయండి

- ప్రారంభించడానికి అడిషనల్ వాల్ పేపర్ ప్యాకేజీని డౌన్లోడ్ చేయండి.

- మీ చాట్లకు ప్యాకేజీ మరింత మెరుగైన బ్యాక్ గ్రౌండ్ ఇమేజస్ కలిగి ఉంది

- మీరు మీ బ్యాక్ గ్రౌండ్ కి కొత్త ఫోటోలను రూపొందించాలనుకుంటే గ్యాలరీని ఎంచుకోండి.

- మీరు ప్రీలోడెడ్ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించకూడదనుకుంటే "no wallpaper" ఆప్షన్ ను క్లిక్ చేయండి.

వాట్సప్ వెబ్‌లో దాగిన 7 ట్రిక్స్ గురించి తెలుసుకోండి
 

వాట్సప్ వెబ్‌లో దాగిన 7 ట్రిక్స్ గురించి తెలుసుకోండి

కీబోర్డు షార్ట్ కట్స్

మీరు వేగంగా ఛాట్ చేయాలనుకునే వారికి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ అందుబాటులో ఉన్నాయి.

Ctrl + N: Start new chat

Ctrl + Shift + ]: Next chat

Ctrl + Shift + [: Previous chat

Ctrl + E: Archive chat

Ctrl + Shift + M: Mute chat

Ctrl + Backspace: Delete chat

Ctrl + Shift + U: Mark as unread

Ctrl + Shift + N: Create new group

Ctrl + P: Open profile status

Emojis With a Keyboard

Emojis With a Keyboard

Shift + ;/: Keyని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఎమోజిల్లోకి వెళ్లిపోవచ్చు. ఆ తరువాత Arrow కీలను ఉపయోగించి మీరు వాటిని సెలక్ట్ చేసుకుని ఎంటర్ కీ ప్రెస్ చేయడం ద్వారా ఇతరులకు పంపవచ్చు.

Auto-Change Emoticons to Emojis

Auto-Change Emoticons to Emojis

ఆటోకన్వర్టడ్ ఎమోజీల కోసం మీరు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా Tampermonkeyని మీ బ్రౌజర్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత WhatsApp Emoticon Preserverలోకి వెళ్లాలి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత రీఫ్రెష్ బటన్ నొక్కితే మీకు సింబల్స్ ద్వారా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చు.

Multiple WhatsApp Accounts

Multiple WhatsApp Accounts

కొంతమంది రెండు వాట్సప్ అకౌంట్లను వాడుతుంటారు. అయితే వాట్సప్ వెబ్ లో అది కొన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చు. అయితే మీరు ఈ ట్రిక్ కూడా ప్రయత్నించి రెండు అకౌంట్లను మేనేజ్ చేయవచ్చు. రెండు ట్యాబ్ లు ఓపెన్ చేసి సపరేట్ గా అందులో లాగిన్ అయితే సరిపోతుంది.

Blue Tick Notifications

Blue Tick Notifications

ఈ ఫీచర్ ద్వారా ఎదుటివారు మీ మెసేజ్ ఎప్పుడు చూశారో తెలుసుకోవచ్చు. అయితే దీన్ని హైడ్ చేయాలంటే వెబ్ పేజీలో సాధ్యమా అనే సందేహం రావచ్చు. దీనికి సొల్యూషన్ ఉంది.

వాట్సప్ వెబ్ విండో ఓపెన్ చేయండి

ఆ తరువాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి వాట్సప్ కనిపించేలా సైజ్ తగ్గించుకోండి.

నోట్ ప్యాడ్ పై క్లిక్ చేసి కర్సర్ అక్కడే ఉంచాలి. ఇప్పుడు మీరు వాట్సప్ లో వచ్చిన మెసేజ్ చూస్తే అవతలివారికి చూసినట్లు కనిపించదు. అయితే ఇది ఒక్క చాల్స్ కి మాత్రమే కనిపిస్తుంది.

WAToolkit Extension

WAToolkit Extension

ఈ ఫీచర్ క్రోమ్ ఎక్స్టెన్సన్లో ఉంటుంది. దీని ద్వారా మీరు చదవకుండానే మెసేజ్ నోటీఫికేషన్లను చూడవచ్చు.

Volume or Change Audio Playback Speed

Volume or Change Audio Playback Speed

zapp అనే ఎక్స్ టెన్సన్ ద్వారా మీరు మీ వాల్యూమ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ప్లే బ్యాక్ స్పీడ్ ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to personalize chat background on WhatsApp - Tips.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more