మీ స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయడం ఎలా ?

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ ఇప్పటికి నెంబర్ 1 స్థానం లోనే కొనసాగుతుంది.ఎన్ని వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్స్ ఎన్ని వచ్చిన యూట్యూబ్ కు పోటీ రాదు.

By Anil
|

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ ఇప్పటికి నెంబర్ 1 స్థానం లోనే కొనసాగుతుంది.ఎన్ని వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్స్ ఎన్ని వచ్చిన యూట్యూబ్ కు పోటీ రాదు. కానీ ఈ వెబ్ సైట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి అవి పరిష్కరించడానికి యూట్యూబ్ పని చేస్తుంది. ఈ వెబ్ సైట్ లోని ముఖ్యమైన సమస్య సిస్టమ్ లో కానీ మొబైల్ లో కానీ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ చూసేటప్పుడు మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండదు .ఇతర నోటిఫికెషన్స్ వచ్చినప్పుడు సిస్టం లో కానీ మొబైల్ లో మినిమైజ్ చేసుకొని నోటిఫికేషన్ చూసుకోవాల్సి వస్తుంది.ఇక ఫై అలాంటి పని లేకుండా మీ స్మార్ట్ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు.అది ఎలానో ఒకసారి కింద ఉన్న స్టెప్స్ ఫాలో అయిపోండి.

android

మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఇలా చేయండి:

1. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ బ్రౌసర్ ను ఓపెన్ చేయండి
2. అడ్రస్ బార్ లో www.youtube.com ను టైపు చేయండి
3. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ వెర్టికల్ డాట్స్ ను క్లిక్ చేయండి మీకు మెనూ ఆప్షన్స్ చూయిస్తుంది
4. Request desktop site దగ్గర ఓకే చేయండి
5. యూట్యూబ్ నోటిఫికెషన్స్ మీకు రావాలి అంటే అక్కడ మీకు ఒక పాప్-అప్ కనిపిస్తుంది.యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడాన్ని మీరు అనుమతించాలనుకుంటే, దీన్ని ఓకే చేయాలి
6. మీరు చూడాలి అనుకున్న వీడియో ను ఓపెన్ చేయండి
7. బ్రౌజర్ ను మినిమైజ్ చేయండి నోటిఫికేషన్ మెనూ ద్వారా ప్లేబ్యాక్ ను పునఃప్రారంభించవచ్చు

android

మీరు IOS యూజర్లు అయితే ఇలా చేయండి:

1. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ బ్రౌసర్ ను ఓపెన్ చేయండి
2. అడ్రస్ బార్ లో www.youtube.com ను టైపు చేయండి
3. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ వెర్టికల్ డాట్స్ ను క్లిక్ చేయండి మీకు మెనూ ఆప్షన్స్ చూయిస్తుంది
4. Request desktop site దగ్గర ఓకే చేయండి
5. యూట్యూబ్ నోటిఫికెషన్స్ మీకు రావాలి అంటే అక్కడ మీకు ఒక పాప్-అప్ కనిపిస్తుంది.యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడాన్ని మీరు అనుమతించాలనుకుంటే, దీన్ని ఓకే చేయాలి
6. మీరు చూడాలి అనుకున్న వీడియో ను ఓపెన్ చేయండి
7. హోమ్ బటన్ నొక్కండి, మీ బ్రౌజర్ దగ్గర నుంచి EXIT అయినా కూడా iOS కంట్రోల్ సెంటర్ ద్వారా ప్లేబ్యాక్ ను పునఃప్రారంభించవచ్చు

Best Mobiles in India

English summary
How to play YouTube videos in the background on your smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X