వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?

|

మీరు మీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్ లో ఎవరైనా పంపే మెసేజ్ లను చుదువుతూ అందులో కనిపించే బ్లూ టిక్స్ తో విసిగిపోయారా? మెసేజ్ లను పంపినవారిని హెచ్చరించకుండా మీరు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ లను చదవాలి అని ఎప్పుడైనా కోరుకుంటున్నారా? అందుకోసం మీకు ఒక అవకాశం ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్
 

ఈ ఆసక్తికరమైన వాట్సాప్ ట్రిక్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ లను పంపినవారికి మనం మెసేజ్ లను చదివినట్లు తెలియకుండా వారికీ నీలిరంగు టిక్ లను కనబడకుండా ఉండడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు ఇద్దరికి వర్తిస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి వినియోగదారులు కింద తెలిపే మూడు సాధారణ దశలను అనుసరించాలి.

గూగుల్ పేలో జరిగే మోసాన్ని ఎలా నివారించవచ్చు?

step1

**** ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లు ఇద్దరూ తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ కనిపించే వరకు వేచి ఉండాలి .

step2

**** మీకు మెసేజ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌లను అందుకున్న తర్వాత వారు తప్పకుండా పాస్‌కోడ్, ఫేస్‌ఐడి లేదా పాట్రన్ లాక్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయండి.

step3
 

**** ఫోన్ అన్‌లాక్ అయిన తర్వాత వారు అందుకున్న నోటిఫికేషన్‌ను కొంచెం ఎక్కువసేపు నొక్కాలి. అప్పుడు స్వీకరించిన మెసేజ్ విస్తరించి పెద్దది అవుతుంది. అంతేకాకుండా వినియోగదారుడు యాప్ ను ఓపెన్ చేయకుండానే మరియు పంపినవారికి బ్లూ టిక్‌లను చూపకుండా మెసేజ్ లను పూర్తిగా చదవగలరు. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ముందు మీరు చదివే నోటిఫికేషన్‌ను స్వైప్ చేయకుండా చూసుకోండి. మీరు నోటిఫికేషన్‌లను స్వైప్ చేస్తే మెసేజ్ లను చదవలేరు మరియు పంపినవారికి నీలిరంగు టిక్‌లు కనిపిస్తాయి. మీరు ఒక నిర్దిష్ట సందేశాన్ని చదివారని పంపినవారు తెలుసుకోవాలనుకోని సందర్భాల్లో ఈ ఫీచర్ నిజంగా ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్ రన్నింగ్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో 9.0 పైన మరియు ఐఫోన్ 13 లో నడుస్తున్న ఐఫోన్లలో లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Read WhatsApp Messages Without Showing Blue Tick

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X