Home
How to

Truecaller యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేసుకోవటం ఎలా..?

Truecaller, ఈ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు. గుర్తుతెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది.

Truecaller, ఈ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు. గుర్తుతెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా మనకు తెలియని కాంటాక్ట్ నెంబర్‌లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఉద్దేశించి పెయిడ్ వెర్షన్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ట్రుకాలర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతాని బేటా ఫేస్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూజర్ ఉపయోగించుకునే వీలుటుంది.

14 రోజుల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం...

14 రోజుల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం...

ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను 14 రోజుల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని ట్రుకాలర్ కల్పిస్తోంది. ఈ ట్రయల్ పిరియడ్ ముగిసిన తరువాత మంత్లీ లేదా యాన్యువల్ సబ్‌స్ర్కిప్షన్‌ను యూజర్లు తీసుకోవల్సి ఉంటుంది. Truecaller యాపను ఉపయోగించుకుని వాయిస్ కాల్స్‌ను మీరు రికార్డ్ చేసుకోవాలను కుంటున్నట్లయితే మా రెడీ-టు-యూజ్ గైడ్‌ను ఫాలో అవ్వండి.

లేటెస్ట్ వెర్షన్ Truecaller యాప్ ను....

లేటెస్ట్ వెర్షన్ Truecaller యాప్ ను....

కాల్స్‌ను, ట్రుకాలర్ ద్వారా రికార్డ్ చేసుకునే క్రమంలో లేటెస్ట్ వెర్షన్ Truecaller యాప్ ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చసుకోవాలి. కాల్ రికార్డింగ్స్‌కు ఎటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం ఉండదు. అన్నీ ఫోన్ స్టోరేజ్‌లోనే సేవ్ కాబడతాయి. ముందుగా ట్రెయిల్ వెర్షన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ట్రుకాలింగ్ రికార్డింగ్ ఫీచర్స్ మీ డివైస్‌లో వర్క్ అవుతున్నాయో లేదో తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకోవాలి...

మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకోవాలి...

ముందుగా లేటెస్ట్ వెర్షన్ ట్రుకాలర్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన తరువాత స్ర్కీన్ టాప్-కార్నర్ లో కనిపించే మూడు హారిజెంటల్ బార్స్ పై టాప్ చేయాలి. ఆ తరువాత ఓపెన్ అయ్యే మెనూలో కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అయ్యే విండోలో 'Start free trial' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అవసరమైన పర్మిషన్స్ కు యాక్సిస్ ఇచ్చినట్లయితే కాల్ రికార్డింగ ఫీచర్ ఎనేబుల్ కాబడుతుంది.ట్రుకాలర్ తన వాయిస్ కాలింగ్ ఫీచర్ కు సంబంధించి మంత్లీ సబ్‌స్ర్కిప్షన్ చందాను రూ.49గా ఉంచింది. ఇయర్లీ సబ్‌స్ర్కిప్షన్ చందాను రూ.499గా ఉంచింది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to record calls using TrueCaller call recording feature.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X