Just In
- 17 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 18 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Zoom యాప్ లో నిర్వహించే మీటింగులను రికార్డు చేయడం ఎలా ?
ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేసిన జూమ్ యాప్ చాలా కాలంగా ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఇప్పటివరకు కూడా వినియోగదారుల వీడియో కాన్ఫరెన్సింగ్ అవసరాలను తీరుస్తోంది. ఈ వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ అనేక ఫీచర్లను కలిగి ఉండి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర వీడియో-కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలతో పోలిస్తే ఇది ప్రఖ్యాత మరియు నమ్మదగిన యాప్ లలో ఒకటిగా నిలిచింది. జూమ్ యాప్ సోషల్ కమ్యూనికేషన్, దూర విద్య, ఫార్మల్ కమ్యూనికేషన్ వంటి అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. వినియోగదారుల అనుభవాన్ని పెంచడానికి జూమ్ అందించే ఫీచర్లలో ఒకటి గ్రూప్ మీటింగ్లను రికార్డ్ చేయడం. మీరు జూమ్ యాప్ ను వినియోగిస్తున్నట్లు అయితే కనుక మీటింగులను జూమ్ క్లౌడ్ లేదా డెస్క్‌టాప్‌లో రికార్డ్ చేయవచ్చు. మీ అకౌంట్ నుండి రికార్డింగ్‌లను స్టోర్ చేయడానికి, వీక్షించడానికి, షేర్ చేయడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి క్లౌడ్ యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. జూమ్ యాప్ లో మీటింగులను ఎలా రికార్డ్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
జూమ్ డెస్క్‌టాప్ లో మీటింగులను రికార్డ్ చేసే విధానం
జూమ్ డెస్క్‌టాప్ లో మీటింగులను రికార్డ్ చేయడానికి జూమ్ యాప్ ను ఓపెన్ చేసి, హోస్ట్‌లు అందించిన ID ని ఉపయోగించి మీటింగులలో చేరండి. మీరు మీటింగులో చేరిన తర్వాత స్క్రీన్ దిగువన ఉన్న రికార్డ్ బటన్ పై క్లిక్ చేయండి. టూల్ బార్ అదృశ్యమైతే కనుక కర్సర్‌ను మెనూకు తరలించి రికార్డ్ బటన్ పై క్లిక్ చేయండి.
మొదట మీటింగులలో హోస్ట్ రికార్డింగ్ హక్కులను ఇస్తున్నారని మీరు నిర్ధారించుకోవాలి. రికార్డింగ్ ప్రారంభమైన వెంటనే మీరు స్క్రీన్ ఎడమవైపు ఎగువ మూలలో రికార్డింగ్ లేబుల్‌ను చూస్తారు. రికార్డింగ్‌ను ప్రారంభించడానికి, పాజ్ చేయడానికి మరియు ఆపడానికి మీరు బటన్‌ను ఉపయోగించవచ్చు. మీ రికార్డ్ చేసిన వీడియో కంప్యూటర్‌లో సేవ్ చేయబడుతుంది.
జూమ్ మొబైల్ యాప్ లో మీటింగులను రికార్డ్ చేసే విధానం
జూమ్ మొబైల్ యాప్ లో మీటింగులను రికార్డ్ చేయడానికి మొదట జూమ్ యాప్ ను ఓపెన్ చేసి హోస్ట్‌లు అందించిన ID ని ఉపయోగించి మీటింగును ప్రారంభించండి. జూమ్ మీటింగును హోస్ట్ చేసే సమయంలో 'మోర్ సెక్షన్' నొక్కండి. మీరు ఈ విభాగంలో 'రికార్డ్' ఎంపికను చూస్తారు. రికార్డింగ్ ప్రారంభించడానికి 'రికార్డ్' ఎంపికపై క్లిక్ చేయండి. రికార్డ్ చేయబడిన వీడియో ప్రాసెస్ చేయబడుతుంది మరియు మీటింగును పూర్తి చేసిన తర్వాత మీరు వాటిని వెబ్‌లోని మై రికార్డింగ్‌లలో బ్రౌజ్ చేయవచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999