డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేసేందుకు బెస్ట్ యాప్

డేటాను రకవరీ చేసేందుకు అనేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.

|

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు డిలీట్ కాబడ్డాయా..? కంగారుపడుకండి 99% వరకు వాటిని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది.

Read More : Redmi 4S వచ్చేస్తోంది

నేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి

నేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి

ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది. కోల్పొయిన డేటాను రకవరీ చేసేందుకు అనేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.

Dr. Fone యాప్‌

Dr. Fone యాప్‌

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన డేటాను రికవర్ చేసుకునేందుకు Dr. Fone అనే యాప్‌ను ఉపయోగించుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న డేటాను రికవర్ చేసుకునేందుకు అనుసరించవల్సిన చిట్కాలు...

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా Dr. Fone అప్లికేషన్ ను మీ ఆండ్రాయిడ్ ఫోన్ అలానే కంప్యూటర్ లో ఇన్‌స్టాల్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2
 

స్టెప్ 2

యాప్ విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను యూఎస్బీ కేబుల్ సహాయంతో కంప్యూటర్ కు కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసేముందు మీ ఫోన్‌లో USB debugging modeను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయటానికి మీరు ఫోన్ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌ను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ డివైస్ డిటెక్ట్ కాబడుతుంది.

రూ.15000 బడ్జెట్‌లో బెస్ట్ 4జీ ఫోన్‌లురూ.15000 బడ్జెట్‌లో బెస్ట్ 4జీ ఫోన్‌లు

స్టెప్ 3

స్టెప్ 3

Dr. Fone ఆండ్రాయిడ్ డేటా రికవరీ టూల్ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. కాబట్టి, మీరు ఎలాంటి ఫైల్స్ ను రికవర్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని next బటన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ డిలీట్ అయిన మొత్తం డేటాను రికవర్ చేయదలచుకుంటే ‘select all' పై టిక్ మార్క్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

స్టెప్ 4

ఆ తరువాత ఓపెన్ అయ్యే స్ర్కీన్ లో డేటా రికవరీకి అవసరమైన రూటింగ్ పర్మిషన్స్‌ను Dr. Fone యాప్‌కు మీరు మంజూరు చేయవల్సి ఉంటుంది. డేటా రికవరీ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మీ ఫోన్ అన్ రూటెడ్ స్టేటస్‌కు మారిపోతుంది. "Start"
బటన్ పై క్లిక్ చేసిన వెంటనే, మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్ పై కనిపిస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

వాటిలో మీకు అవసరమైన ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్ మీ పీసిలోకి సేవ్ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు.

రెడ్మీ నోట్4కు షాకిచ్చిన కొత్త ఫోన్రెడ్మీ నోట్4కు షాకిచ్చిన కొత్త ఫోన్

Best Mobiles in India

English summary
How to recover lost photos on your android smartphone with Dr. Fone application. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X