ఫోన్ వైరస్‌ను తరిమికొట్టండిలా..?
వైరస్‌లను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు..
మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్‌లోని వైరస్‌లను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు..
సగానికి సగం మంది జియోను వదిలేస్తారా..?

యాప్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి...
స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్‌కు సంబంధించి రివ్యూను ముందుగా చదవండి. ఇలా చేయటం ద్వారా ఆ అప్లికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఏదైనా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్‌కు బదులుగా వేరొక మంచి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్ చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి.

బెస్ట్ రేటెడ్ యాంటీవైరస్ యాప్
బెస్ట్ రేటెడ్ యాంటీవైరస్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. అయితే, ఎప్పటికప్పుడు ఆ యాప్‌ను అప్‌డేట్ చేస్తుండాలి. ఈ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా స్కాన్ చేస్తుండటం వల్ల ప్రమాదకర ఫైళ్లు ఫోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.

యాప్ స్టోర్ నుంచి మాత్రమే వాటిని తీసుకోండి..
ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

ఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి. బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ చేయటం మరవద్దు.


Click it and Unblock the Notifications