థర్డ్ పార్టీ యాప్‌ల నుండి మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్‌ను తొలగించడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్‌లు అనేవి మన జీవితాలను స్మార్ట్‌గా మార్చాయి. ఇది కేవలం హార్డ్‌వేర్, ఆపరేటింగ్, సిస్టమ్ లేదా టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ ఆధారిత పనిని చాలా వరకు నిర్వహించడానికి యాప్‌లు కూడా బాధ్యత వహిస్తాయి. వినియోగదారులు తమ యొక్క ప్రతి పనులను నిర్వహించడానికి యాప్‌లతో పరస్పర చర్య చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే కొన్ని యాప్‌లు భద్రతా ముప్పును కలిగిస్తాయని కొన్నిసార్లు మరచిపోతున్నారు.

How to Remove Your Google Account Access From Third-Party Apps

వినియోగదారులు తరచుగా షాపింగ్, ప్రయాణం, అధ్యయనాలు మరియు సోషల్ మీడియాకు సంబంధించిన అనేక యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి కోసం గూగుల్ సైన్-అప్‌కి యాక్సెస్‌ని అందిస్తూ ఉంటారు. కానీ ఇది ఎల్లవేళలా సురక్షితం కాదు. హ్యాకర్ల నుండి మీ పరికరాన్ని రక్షించడానికి మీరు కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి లేదా మీ స్మార్ట్‌ఫోన్ నుండి థర్డ్ పార్టీ యాప్‌లను పూర్తిగా తీసివేయాలి. మీ యొక్క గూగుల్ అకౌంట్ థర్డ్-పార్టీ యాప్‌లలో ఎంత తక్కువ వాటికి కనెక్ట్ చేయబడిందో హ్యాక్ చేయబడే అవకాశం తక్కువగా ఉంటుంది. కావున మీరు కింద ఉన్న పద్ధతులను అనుసరించి థర్డ్-పార్టీ యాప్‌లలో మీ అకౌంటును తీసివేయవచ్చు.

How to Remove Your Google Account Access From Third-Party Apps

STEP1: మీరు Android ఫోన్‌ని ఉపయోగిస్తుంటే కనుక ముందుగా మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.

STEP2: సెట్టింగ్‌ల విభాగానికి వెళ్లిన తర్వాత గూగుల్ అకౌంట్ ఎంపికను కనుగొని దానిపై క్లిక్ చేయండి.

STEP3: మీరు ఉపయోగిస్తున్న మీ యొక్క అన్ని యాప్‌ల గురించి సమాచారాన్ని పొందుతారు.

STEP4: ఇప్పుడు మీరు Google యాక్సెస్‌ని తీసివేయాలనుకుంటున్న యాప్‌పై క్లిక్ చేయండి.

STEP5: సెక్యూరిటీ విభాగానికి వెళ్లి అకౌంట్ యాక్సెస్‌తో థర్డ్ పార్టీ యాప్‌పై క్లిక్ చేయండి.

STEP6: మూడవ పార్టీ యాప్ యాక్సెస్‌ని నిర్వహించుపై క్లిక్ చేయండి.

STEP7: మీరు మీ Google ఖాతాతో లాగిన్ చేసిన యాప్‌ల గురించి సమాచారాన్ని పొందుతారు.

STEP8: మీరు యాక్సెస్‌ని తీసివేయాలనుకుంటున్న దానిపై క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (రెండవ పద్ధతి)

How to Remove Your Google Account Access From Third-Party Apps

స్టెప్ 1: మీ ఇంటర్నెట్‌ని Androidకి కనెక్ట్ చేయండి

స్టెప్ 2: Google సూట్‌లో భాగమైన మీ Google యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 3: కుడివైపు మూలలో ఉన్న Google అకౌంట్ చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 4: మీ Google అకౌంటును నిర్వహించండిపై నొక్కండి.

స్టెప్ 5: తరువాత సెక్యూరిటీ ఎంపికకు వెళ్లండి.

Best Mobiles in India

English summary
How to Remove Your Google Account Access From Third-Party Apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X