సీడిని టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయటమేలా..?

Posted By: Prashanth

సీడిని టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయటమేలా..?

 

సీడీలు మనందరికి సుపరిచితమే వాటిని ఎన్ని విధాలుగా భద్రపరచినప్పటికి గీతలు లేదా మరకలు ఎర్పడటం సహజం. మీరు వినియోగించే టూత్ పేస్ట్‌తో మీ సీడీలను క్లీన్ చేసుకోవచ్చు. తరచూ ఇలా చేయటం వల్ల మీ సీడీల మన్నిక రెట్టింపవుతుంది.

- ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి.

- తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి,

- తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి,

- పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.

- ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.

- అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.

- ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot