Home
How to

మీ వాట్సాప్ అకౌంట్‌ సురక్షితమేనా..?

By Sivanjaneyulu Bommu

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్సాప్‌లో మనం షేర్ చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను షేర్ చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్ జోన్‌లో ఉంచుకునేందుకు పలు చిట్కాలు....

Read More : రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

హ్యాకర్ల బారి నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి. హ్యాకర్ల బారి నుంచి మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ లొకేషన్‌ను వేరొకరితో షేర్ చేసుకోవాలంటే చాట్‌లోని టెక్స్ట్ బాక్స్‌లో ఎడమ చేతి వైపు కనిపించే arrow icon పై క్లిక్ చేసి షేర్ లొకేషన్‌ను సెలక్ట్ చేసుకోండి. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా మీ లోకేషన్‌ను వేరొక వాట్సాప్ మిత్రునికి షేర్ చేయవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ' ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ అకౌంట్ చాట్ సెట్టింగ్స్‌లోని ‘ఇన్‌కమింగ్ మీడియా' ఆప్షన్‌ను ఆఫ్ చేసి ఉంచండి. తద్వారా ఫోన్ మెమరీ బోలేడంత ఆదా అవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ ప్రొఫైల్ ఫోటో, కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేయాలంటే మీ వాట్స్ యాప్ అకౌంట్ ప్రైవసీ మెనూలోకి వెళ్లి ఫ్రొఫైల్ పిక్షర్ షేరింగ్‌ను "contacts only" గా మార్చుకోండి.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

ఆన్‌లైన్ స్కామ్‌లకు దూరంగా ఉండండి. మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి.

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సరుక్షితంగా ఉండాలంటే..?

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు. వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.

Best Mobiles in India

English summary
How to secure your WhatsApp from getting hacked. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X