1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను వాట్సప్‌లో పంపడం ఎలా..?

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఏమైనా అర్జంట్ ఫైల్స్ పంపాలంటే ముందుగా అడిగేది మీకు వాట్సప్ ఉందా అని...వాట్సప్ అంతగా భాగమైపోయింది మనజీవితంలో. అయితే వాట్సప్ లో ఫైల్స్ కొంత పరిధి వరకే పంపగలం. మిగతా ఫైల్స్ పంపలేం. అంటే 16 ఎంబి ఉన్న ఫైల్స్ మాత్రమే వాట్సప్ లో ఇతరులకు షేర్ చేయవచ్చు. అయితే అంతకన్నా పెద్ద ఫైల్స్ షేర్ చేయాలంటే ఎలా..ఇందుకోసం మీకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి.

Read more: మీకు నచ్చిన వారితో డేటింగ్ చేయాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్లోర్‌లో కెళ్లి వాట్సప్ టూల్

గూగుల్ ప్లే స్లోర్‌లో కెళ్లి వాట్సప్ టూల్

ముందుగా మీ గూగుల్ ప్లే స్లోర్‌లో కెళ్లి వాట్సప్ టూల్ డౌన్ లోడ్ చేసుకోండి. లింక్ కోసం క్లిక్ చేయండి.

గెట్ స్టార్టడ్ అనే బటన్ సెలెక్ట్

గెట్ స్టార్టడ్ అనే బటన్ సెలెక్ట్

డౌన్ లోడ్ అయిన తరువాత దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. తరువాత మీరు ఈ స్టెప్పులు ఫాలో కావాల్సి ఉంటుంది.మీకు గెట్ స్టార్టడ్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి.

సెలక్ట్ చేసుకోగానే టర్న్ ఆన్ బటన్

సెలక్ట్ చేసుకోగానే టర్న్ ఆన్ బటన్

దాని సెలక్ట్ చేసుకోగానే టర్న్ ఆన్ బటన్ వస్తుంది. దాన్ని ఒకే చేసి క్లిక్ కంటిన్యూ అని నొక్కండి.

మీ గూగుల్ డ్రైవ్ లో సిగ్న్ కమ్మని

మీ గూగుల్ డ్రైవ్ లో సిగ్న్ కమ్మని

దాని తరువాత మీ గూగుల్ డ్రైవ్ లో సిగ్న్ కమ్మని అడుగుతుంది.

గూగుల్ అకౌంట్ అల్లో అనే ఆప్సన్ మీద

గూగుల్ అకౌంట్ అల్లో అనే ఆప్సన్ మీద

అక్కడి నుంచి మీరు గూగుల్ అకౌంట్ అల్లో అనే ఆప్సన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియోని అయితే పంపాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోండి.

మీరు షేర్ బటన్ ద్వారా మీరు వాట్సప్ లోకి

మీరు షేర్ బటన్ ద్వారా మీరు వాట్సప్ లోకి

దాన్ని మీరు షేర్ బటన్ ద్వారా మీరు వాట్సప్ లోకి పంపుకోవచ్చు. లేకుంటే మరేదైనా యాప్ కి పంపుకోవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

చాలా సింపుల్ గా మీరు ఎక్కువ జిబి ఉన్న ఫైళ్లను ఇలా పంపేసుకోవచ్చన్నమాట. టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to send Large files on WhatsApp upto 1 GB in Android
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting