Home
How to

టైప్ చేయకుండానే ఫోన్ మెసేజ్‌‌లకు రిప్లై ఇవ్వటం ఎలా..?

కొన్ని సందర్భాలలో ముఖ్యమైన మెసేజ్‌లకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మన చేతులు బీజీగా ఉండొచ్చు.

By Sivanjaneyulu Bommu

కొన్ని సందర్భాలలో ఫోన్‌కు వచ్చిన ముఖ్యమైన మెసేజ్‌లకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మన చేతులు బీజీగా ఉండొచ్చు.

టైప్ చేయకుండానే ఫోన్ మెసేజ్‌‌లకు రిప్లై ఇవ్వటం ఎలా..?

ఇటువటి పరిస్థితుల్లో హ్యాండ్స్- ఫ్రీ మెసేజింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే టైప్ చేయకుండా మెసేజ్‌కు రిప్లై ఇవ్వవొచ్చు. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసెజ్‌లను పంపుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.499కే మోటో ఇ3 పవర్..?

 ‘Google Now'

‘Google Now'

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ‘Google Now' పేరుతో శక్తివంతమైన టూల్‌ను లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే ఈ హ్యాండ్స్ - ఫ్రీ టూల్ మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.

మైక్రోఫోన్‌కు వినిపించేలా

మైక్రోఫోన్‌కు వినిపించేలా

ఇంటర్నెట్ యాక్టివేట్ చేసి ఉన్న మీ ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "OK, Google" అని చెప్పండి. 

మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది

మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది

వెంటనే ‘Google Now' మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొందుపరిచన అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ మెసేజ్‌లను కూడా చదువుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే..?

చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే..?

‘Google Now' వాయిస్ టూల్‌ను ఉపయోగించుకుని మీ ఫోన్‌కు వచ్చిన చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "OK, Google" show my last messages on phone అని కమాండ్ ఇవ్వండి.

చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది

చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది

వెంటనే గూగుల్ మీ ఫోన్‌కు చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది. ఆ మెసేజ్‌లను మీరు వినాలనుకుంటే ‘గూగుల్ నౌ' ఆ మెసెజ్‌లను చదివి వినిపించటంతో పాటు రిప్లై ఇవ్వమంటారా అని కూడా అడుగుతుంది.

ఐఫోన్ యూజర్లకు

ఐఫోన్ యూజర్లకు

గూగుల్ నౌ తరహాలోనే యాపిల్ కూడా తన ఐఫోన్‌లకు సిరి (Siri) పేరుతో పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తోంది.

ఈ హ్యాండ్స్ ఫ్రీ టూల్ ద్వారా..

ఈ హ్యాండ్స్ ఫ్రీ టూల్ ద్వారా..

ఈ హ్యాండ్స్ ఫ్రీ టూల్ ద్వారా ఐఫోన్ యూజర్లు వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఈ సౌకర్యాన్ని యూజర్లు ఉపయోగించుకోవాలంటే ముందుగా ఈ ఫీచర్‌ను తమ ఫోన్‌లలో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

"Hey, Siri" Read my text messages

సిరి ఎనేబుల్ అయిన తరువాత యాక్టివేట్ చేసుకునేందుకు ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "Hey, Siri" Read my text messages అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, వెంటనే మీ ఫోన్ మెసెజ్ లను లొకేట్ చేసి Siri వాటిని చదవటం ప్రారంభిస్తుంది.

మెసేజ్‌ను చదివి మీకు వినిపిస్తుంది...

మెసేజ్‌ను చదివి మీకు వినిపిస్తుంది...

ముందుగా మొదటి మెసేజ్‌ను చదివి రిప్లై ఇవ్వమంటారా అని అడుగుతుంది. మీరు సింపుల్‌గా YES లేదా NO అని చెప్పటం ద్వారా సిరి ఫీచర్ ముందుకు ప్రొసీడ్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to send messages without typing. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X