Just In
- 14 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 15 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 15 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 18 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంటర్నెట్తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపటం ఎలాగో చూడండి..!
నోట్ల రద్దు ముందు వరకు Paytm యాప్ గురించి చాలా మందికి తెలియదు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మొబైల్ వాడుతోన్న ప్రతిఒక్కరి దగ్గర పేటీఎమ్ కనిపిస్తోంది.
నోట్ల రద్దు ముందు వరకు Paytm యాప్ గురించి చాలా మందికి తెలియదు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మొబైల్ వాడుతోన్న ప్రతిఒక్కరి దగ్గర పేటీఎమ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అన్ని రకాల బిల్లు చెల్లింపులు దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు ఆన్లైన్ పేమెంట్ పోర్టల్స్ ద్వారానే జరగటం ప్రారంభమయ్యాయి.
తక్కువ ధరలో నోకియా నుంచి మరో బుల్లి ఫోన్
Paytm మరింతగా విస్తరించింది..
ఈ క్రమంలోనే పేటీఎమ్ తన కస్టమర్ బేస్‌ను మరింతగా విస్తరించుకోగలిగింది. కొన్ని నెలల క్రితం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన Paytm సేవలు, ఇప్పుడు బేసిక్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి.నగదు బదిలీని మరింత సులభతరం చేస్తూ పేటీఎమ్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంటర్నెట్తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు...
తాజా సదుపాయంతో ఇంటర్నెట్తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన మెసేజ్‌లను కూడా పంపాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్తో పనిలేకుండా బేసిక్ మొబైల్ ఫోన్ నుంచి సైతం నగదు బదిలీ చేసుకునే విధంగా సరిరికొత్త కాన్సెప్ట్‌ను Paytm అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం
మీ పేరిట Paytm అకౌంట్ ఓపెన్ చేసుకోండి..
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న వారు తొలత తమ పేరిట ఓ Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నస్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. మీ పేరిట Paytm అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే credit/debit లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకుని మీ పేటీఎమ్ వాలెట్‌లోకి నగదును యాడ్ చేసుకోండి.
టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్..
డబ్బు మీ అకౌంట్లో యాడ్ అయిన తరువాత Paytm సర్వీసులను ఉపయోగించుకుంటోన్నఏ మొబైల్ నెంబర్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా నగదును ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేయవల్సి ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఉపయగించుకోవటం ద్వారా యాప్‌లోకి వెళ్లకుండానే నగదు చెల్లింపులను చేపట్టవచ్చు.
Paytm PINతో...
ఈ సర్వీసుకు సంబంధించిన బెనిఫిట్లను పొందే క్రమంలో యూజర్లు ముందుగా తమ మొబైల్ నెంబర్లతో పాటు 4 డిజిట్ల Paytm PINతో పేటీఎమ్ వెబ్సైట్లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేసి మీరు నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్ అలానే అతని Paytm PIN వివరాలను తెలపటం ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేసే వీలుంటుంది. ఈ ప్రక్రియలో సెండర్‌కు సంబంధించి పేటీఎమ్ వాలెట్లోని నగదును రిసిప్టెంట్ పేటీఎమ్ వాలెట్‌లోకి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470