Just In
Don't Miss
- News
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే
- Finance
క్యాండిడ్ న్యూస్ ... రుచిని ఆస్వాదిస్తూ క్యాండీలు తినే ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్ర
- Movies
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- Sports
శుభ్‌మన్ గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది: గంభీర్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Netflix ప్లాట్‌ఫామ్‌లో పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్ ను వాడడం ఎలా?
వీడియో యాప్ ప్లాట్‌ఫామ్‌లో అన్ని రకాల జోనర్ కంటెంట్‌లను అందించే వాటిలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇందులో క్లాసిక్‌ల నుండి కార్టూన్‌ల వరకు మరియు ఒరిజినల్ షోలను విడుదల చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా చాలా సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో లభించే అన్ని షోలు మరియు సినిమాలు పిల్లలు చుడానికి తగినవి కావు. పిల్లలు ఒక నిర్దిష్ట వయస్సుకు మించిన అనుచితమైన వీడియోలు చూడడంతో పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు అనుకూలమైన కంటెంట్‌ను కలిగి ఉండే వాటిని మాత్రమే చూడడానికి వీలుగా ఇందులో ‘పేరెంటల్ కంట్రోల్స్' అని పిలువబడే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఎలా అమలుచేయాలో వంటి వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నిర్దిష్ట మెచ్యూరిటీ రేటింగ్‌తో ప్రొఫైల్‌ను సృష్టించడం
నెట్‌ఫ్లిక్స్ వారి అకౌంటులోని వ్యక్తులు చూడగలిగే టీవీ షోలు మరియు సినిమాల రకాలను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంటులో అనుకూలీకరించిన మెచ్యూరిటీ రేటింగ్‌లతో వ్యక్తిగత ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు.

పేరెంటల్ కంట్రోల్స్ సృష్టించడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి
** మేనేజ్ యువర్ ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.
** యాడ్ ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
** ప్రొఫైల్‌కు పేరు పెట్టండి.
** నెట్‌ఫ్లిక్స్ పిల్లల అనుభవాన్ని ఉపయోగించడానికి కిడ్స్ ఎంపికను కొనసాగించు ఎంచుకోండి.
** ఇక్కడ మీరు మీ అకౌంటులోని ప్రొఫైల్‌ల జాబితాను చూస్తారు మరియు వాటిలో ప్రతి మెచ్యూరిటీ రేటింగ్‌ను ఎంచుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ లో సినిమాను లేదా షోలను బ్లాక్ చేయడం
నెట్‌ఫ్లిక్స్ వ్యక్తిగత ప్రొఫైల్‌ల నుండి నిర్దిష్ట టీవీ షోలు మరియు సినిమాలను బ్లాక్ చేయడానికి లేదా అన్‌బ్లాక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చూడటం సరికాదని భావించే షోలు లేదా సినిమాలను బ్లాక్ చేయవచ్చు.
దీనిని ప్రారంభించడానికి వెబ్ బ్రౌజర్ నుండి మీ అకౌంట్ పేజీకి వెళ్లండి> ప్రొఫైల్ & పేరెంటల్ కంట్రోల్స్ సెట్టింగులను ఓపెన్ చేయండి> వీక్షణ పరిమితుల సెట్టింగ్‌ను మార్చండి> మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి> శీర్షిక పరిమితుల క్రింద పేరును టైప్ చేయండి టీవీ షో లేదా మూవీ యొక్క టైటిల్ కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేయండి> సేవ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190