డాక్స్ డాట్ కామ్ షట్‌డౌన్, వీటితో ఫైల్స్ షేర్ చేసుకోండిక !

ఆన్‌లైన్‌లో మీ ఫైల్స్ షేర్ చేసుకునేందుకు ఏడు మార్గాలు..

By Hazarath
|

మీ ఫైల్స్‌ను లేదా డాక్యుమెంట్లను ఆన్‌లైన్లో షేర్ చేయాలంటే మీకున్న ఆప్సన్ ఇప్పటిదాకా Docs.com ఒకటే కదా..అయితే దీన్నిమైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించే వారు వీటి మీద ఓ లుక్కేయవచ్చు. డాక్స్. కామ్‌కి బదులుగా కొన్ని ఆప్సన్లు మీముందుకు తెస్తున్నాం. ఓ సారి ప్రయత్నించి చూడండి.

జియోఫై పండుగ ఆఫర్‌ పొడిగింపుజియోఫై పండుగ ఆఫర్‌ పొడిగింపు

స్లైడ్ షేర్ (  SlideShare)

స్లైడ్ షేర్ ( SlideShare)

మైక్రోసాఫ్ట్ డాక్స్. కామ్‌ని షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాని స్థానంలో మీరు దీని ద్వారా మీ ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, పీడీఎఫ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఈ ఫీచర్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు వాడుకోవాలంటే లింక్డ్‌ఇన్ ద్వారా సైన్ అప్ చేసుకోవాలి. అందులో సైన్ అప్ అయిన తరువాత మీరు ఫైల్స్ ని అప్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి మీరు కస్టమ్ యూఆర్ఎల్ ఇవ్వడం ద్వారా ఇతరులు చూసే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు.

Scribd

Scribd

దీని ద్వారా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. దీనిలో మీకు రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. పబ్లిక్ అలాగే ప్రైవేట్. వీటి ద్వారా మీరు ఫైల్స్ షేర్ చేయవచ్చు. అయితే ఇందులో హార్డ్ డ్రైవ్స్‌లో ఉన్న ఫైల్స్ మాత్రమే షేర్ చేయగలం, క్లౌడ్ స్టోరేజ్‌లోనివి షేర్ చేయలేం.

DocDroid

DocDroid

ఇందులో మీరు రిజిష్టర్ కాకుండానే మీ ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు. అయితే అది 60 రోజుల తర్వాత డిలీట్ అయిపోతుంది. అందువల్ల మీరు ఈ సైట్లో రిజిష్టర్ అయి డిలీట్ అయ్యే ఫైల్సస్ ను మీ పర్సనల్ అకౌంట్లోకి బైపాస్ చేసుకోవాల్సి ఉంటుంది.

 Google Docs and Office 365

Google Docs and Office 365

ఇవి రెండూ గూగుల్ సర్వీసులే. అయితే వీటిలో మీరు షేర్ చేసిన ఫైల్స్ ఇతరులు చూడాలంటే కొన్ని కండీషన్లు లాంటివి ఉంటాయి. SlideShareలో ఇలాంటివి ఉండవు.

Hashdoc

Hashdoc

దీనిలో మీరు రెజ్యూమ్స్ తో పాటు ఇతర ఫైల్స్‌ని షేర్ చేసుకోవచ్చు. బిజినెస్ ప్లాన్స్ తో పాటు స్టార్టప్ పేపర్స్ లాంటి వాటిని మీ హార్డ్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు.

SpreadShare

SpreadShare

Spread షీట్లను షేర్ చేసుకునేందుకు ఇదో ప్రత్యామ్నాయం.

Best Mobiles in India

English summary
The 7 Best Online File Sharing Tools to Replace Docs.com More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X