మీ మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడాలనుందా..?

Posted By: Super

మీ మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడాలనుందా..?

సాధారణంగా మనం మెయిల్ ఓపెన్ చేసుకునేందుకు టైప్ చేసే పాస్‌వర్డ్ ఇలా ******స్టార్ల రూపంలో కనిపిస్తుంది. అయితే, మీ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’(Test) రూపంలో చూడాలనుకుంటున్నారా... ఇలా చేయండి

మీ మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడాలనుందా..?

స్టెప్ 1: ముందుగా మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్స్‌లో టైప్ చేయండి. అనంతరం పాస్‌వర్డ్ ఫీల్డ్‌లో రైట్ క్లిక్ చేసి ‘ఇన్స్‌స్పెక్ట్ ఎలిమెంట్’ (Inspect element) పై క్లిక్ చేయండి.

మీ మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడాలనుందా..?

స్టెప్ 2: అప్పుడ్చు వచ్చే విండోలో ‘పాస్‌వర్డ్’(password) అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో ‘టెక్స్ట్’(TEXT) అనే పదాన్ని టైప్ చేసి ఎంటర్(Enter) ప్రెస్ చేయండి.

మీ మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడాలనుందా..?

స్టెప్ 3: ఇప్పుడు మీ పాస్ట్ వర్డ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot