నకిలీవి అంటగడతారు జాగ్రత్త

ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో టెక్నాలజీ ప్రొడక్ట్స్ ముందు వరసలో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్త వస్తువు కొనేగుముందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ వస్తువులను మీరు సులువుగా గుర్తుపట్టేందుకు కొన్ని ఉదాహరణలను ఇక్క చూపటం జరుగోతోంది..

Read More : ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఆ ఫీచర్స్ చాలా ముఖ్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నకిలీ మెమెరీ కార్డ్

మార్కెట్లో హల్ చల్ చేస్తున్న శాండిస్క్ నకిలీ మెమెరీ కార్డ్, GB అని ఉండాల్సిన చోట MB అని ఉంది.

ఫేక్ ప్లే స్టేషన్

మార్కెట్లో హల్ చల్ చేస్తున్న నకిలీ సోనీ గేమింగ్ ప్లే స్టేషన్ ,

డూప్లికేట్ బ్లాక్‌బెర్రీ ఫోన్

మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న నకిలీ బ్లాక్‌బెర్రీ ఫోన్, ఇవి ఎక్కువుగా చైనాలో తయారవుతున్నాయి.

బ్రాండెడ్ కాదు అన్‌బ్రాండెడ్

నకిలీది ఏదో ఒరిజినల్ ఏదో ఇలా కనిపెట్టవచ్చు

 

 

ఒరిజినల్ అలా..? డూప్లికేట్ ఇలా..?

నకిలీది ఏదో ఒరిజినల్ ఏదో ఇలా కనిపెట్టవచ్చు

తేడాలు కనిపెట్టలేని విధంగా ఉంటాయి...

ఒరిజనల్ వర్షన్‌కు నకిలీ వర్షన్ కు మధ్య కేవలం స్వల్ప తేడాను మాత్రమే మీరు ఈ ఫోటో ద్వారా కనిపెట్టవచ్చు.

లోగోలో కూడా తేడాలు ఉంటాయి..

నకిలీది ఏదో ఒరిజినల్ ఏదో ఇలా కనిపెట్టవచ్చు

 

నకిలీ ఫోన్ ఛార్జర్

నకిలీది ఏదో ఒరిజినల్ ఏదో ఇలా కనిపెట్టవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to spot fake tech gadgets. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot