మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది.

|

మీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది. ఈ ట్రాక్ చేసిన సమాచారాన్ని యూజర్ పర్సనలైజెడ్ సర్వీసులకు మాత్రమే ఉపయోగిస్తామని యాపిల్ చెబుతోంది.

రహస్య బ్రౌజింగ్ సురక్షితమేనా..?

మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయబడిన డేటా మాత్రం నేరుగా గూగుల్‌కు చేరుతుంది. వాస్తవానికి లోకేషన్ ట్రాకింగ్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముంది. ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు తమ డివైస్‌లోని లోకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను భేషుగ్గా టర్నాఫ్ చేసుకోవచ్చు.

నోకియా పీ1, పూర్తి వివరాలు

మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. Privacyని సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ మెనూలోని Google Location Historyని సెలక్ట్ చేసుకోండి.Location Historyని పూర్తిగా డిలీట్ చేయండి. తరువాత చర్యలో భాగంగా లోకేషన్ హిస్టరీని ఆఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను Translatorలా మార్చటం ఎలా..?

మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ఐఫోన్ యూజర్లు ఏం చేయాలంటే..?

డివైస్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ సెక్షన్‌లోని Location Serviceను సెలక్ట్ చేసుకోండి. లోకేషన్ సర్వీసెస్‌లోని System Servicesను సెలక్ట్ చేసుకోండి. సిస్టం సర్వీసెస్‌లో Frequent Locationను సెలక్ట్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ లోకేషన్‌ను turn off టర్నాఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ

Best Mobiles in India

English summary
How to stop your smartphone from tracking your moves. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X