Just In
- 15 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 20 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 22 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Finance
February 1st: కొత్త నెల మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి.. గోవా పర్యాటకులకు ప్రత్యేకం..
- Sports
INDvsNZ : సిరీస్ డిసైడర్‌లో టీమిండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా?
- News
రెండోరోజు హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ దాడులు: ఆ సంస్థలతో పాటు టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!
- Movies
Waltair Veerayya's 19 Days Collections కలెక్షన్ల జోష్ తగ్గిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి మూవీపై ఆ సినిమా దెబ్బ!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
WhatsApp నుండి టెలిగ్రామ్‌కు చాట్‌లను బదిలీ చేయడం ఎలా?
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యొక్క వాడకం ఈ రోజులలో అధికంగా ఉంది. రోజు రోజుకి వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం అనేక రకాల అప్ డేట్ లను విడుదల చేస్తూ వస్తున్నది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుండి ఐఫోన్‌కు మారినప్పుడు వినియోగదారుల యొక్క చాట్ డేటా మొత్తాన్ని బదిలీ చేయడానికి వీలు కల్పించే కార్యాచరణను వాట్సాప్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఇప్పుడు వాట్సాప్ చాట్‌లను టెలిగ్రామ్‌కి కూడా బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.

వాట్సాప్ చాట్‌లను కేవలం కొన్ని నిమిషాల్లోనే టెలిగ్రామ్‌లో పొందడానికి టెలిగ్రామ్ తన వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్ నుండి చాట్‌ని దిగుమతి చేసుకునేటప్పుడు దానికి ఎంత సమయం అవసరమో డేటా మొత్తం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కింద సూచించే సాధారణ దశలను అనుసరించడంతో వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూప్ చాట్‌లను వాట్సాప్ నుండి టెలిగ్రామ్‌కి సులభంగా బదిలీ చేయవచ్చు.

Androidలో వ్యక్తిగత చాట్‌లను బదిలీ చేసే విధానం
స్టెప్ 1: ముందుగా మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ని ఓపెన్ చేసి మీరు బదిలీ చేయాలనుకుంటున్న చాట్‌ను నావిగేట్ చేయండి. ఇందుకోసం కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు-చుక్కల మెను చిహ్నాన్ని ఉపయోగించండి. తరువాత 'మోర్' ఎంపికకి వెళ్లి, ఎక్సపోర్ట్ చాట్ ఎంపికపై నొక్కండి.
స్టెప్ 2: వాట్సాప్ మీ చాట్‌ని మీడియాతో లేదా మీడియా లేకుండా ఎగుమతి చేసే ఎంపికను చూపుతుంది.
స్టెప్ 3. ఇప్పుడు కనిపించే షేర్ మెను నుండి టెలిగ్రామ్ యాప్‌ని ఎంచుకోండి. వినియోగదారు టెలిగ్రామ్ యాప్‌కి మళ్ళించబడతారు. ఇక్కడ జాబితా నుండి సంబంధిత కాంటాక్ట్ ని ఎంచుకోవాలి. కాంటాక్ట్ ని ఎంచుకున్న తర్వాత వాట్సాప్ ఆటోమేటిక్‌గా అన్ని మెసేజ్ లు మరియు మీడియాను టెలిగ్రామ్‌కి బదిలీ చేయడం ప్రారంభిస్తుంది.

iOSలో వ్యక్తిగత చాట్‌లను బదిలీ చేసే విధానం
స్టెప్ 1: ఐఫోన్‌లో ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు టెలిగ్రామ్‌కి బదిలీ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు ఎగువన ఉన్న కాంటాక్ట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి, ఎక్సపోర్ట్ చాట్ ఎంపికపై నొక్కండి.
స్టెప్ 3: ఇప్పుడు ఏదైనా కాంటాక్ట్ ని ఎంచుకుని ప్రాంప్ట్ చేసినప్పుడు దిగుమతి ఎంపికని ఎంచుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బదిలీ చేయబడిన చాట్‌లు వాటి టైమ్‌స్టాంప్‌లతో పాటు దిగుమతి చేయబడినవిగా లేబుల్ చేయబడతాయి కాబట్టి మీరు టెలిగ్రామ్ నుండి మీ వాట్సాప్ మెసేజ్లను సులభంగా తెలియజేయవచ్చు.

నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా 700 మిలియన్ల మార్కును అధిగమించినట్లు టెలిగ్రామ్ ఇటీవల ప్రకటించింది. దీనికి అదనంగా కంపెనీ టెలిగ్రామ్ ప్రీమియంను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వినియోగదారులకు అదనపు ఫీచర్లను అందించే పేమెంట్ సర్వీస్. "టెలిగ్రామ్ రాకెట్ వేగంతో పెరుగుతూనే ఉంది. చాలా మంది వినియోగదారులు మా బృందానికి మద్దతు ఇవ్వడానికి తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మేము ప్రీమియమ్ టెలిగ్రామ్ ప్రీమియంను ప్రారంభిస్తున్నాము. ఇది టెలిగ్రామ్ యొక్క నిరంతర అభివృద్ధికి మద్దతునిస్తుంది మరియు ప్రత్యేకమైన అదనపు ఫీచర్‌లకు మీకు యాక్సిస్ ను అందించడానికి మిమ్మల్ని అనుమతించే సబ్‌స్క్రిప్షన్ " అని తెలుపుతూ టెలిగ్రామ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470