మీ ఫోన్ బ్యాలన్స్‌ను నిమిషాల్లో వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

|

అనుకోని పరిస్థితులలో అత్యవసర అవసరాల దృష్ట్యా మీ కుటుంబ సభ్యులకు ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా...?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..?. అయితే ఇంకేం.. సులుభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబల్ ద్వారానే టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు. ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం...

Read More : పండుగ ఊపులో 4G LTE ఫోన్ కొనేద్దామా!

Airtel

Airtel

ఎయిర్‌టెల్ (Airtel):

మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 

IDEA

IDEA

ఐడియా (IDEA):

మీరు ఐడియా కస్టమర్ అయితే *567*అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ * ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్#
ఉదాహరణకు: *567*98489xxxxx *50#

 

Vodafone

Vodafone

వొడాఫోన్ (Vodafone):

మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే *131* అమౌంట్* అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ * ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్#
ఉదాహరణకు: *131*988xxxxxxx*50#

 

BSNL
 

BSNL

బీఎస్ఎన్ఎల్ (BSNL):

మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే GIFT అని టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 53733కు ఎస్ఎంఎస్ చేయండి.
ఉదాహరణకు : GIFT 9414094140 50 and sent to 53733

 

Tata Docomo

Tata Docomo

టాటా డొకోమో (Tata Docomo):

మీరు టాటా డొకోమో కస్టమర్ అయితే BT టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 54321కు ఎస్ఎంఎస్ చేయండి.
ఉదాహరణకు : BT 9000090000 30 and Sent to 54321

 

రిలయన్స్ (Reliance)

రిలయన్స్ (Reliance)

రిలయన్స్ (Reliance)

మీరు రిలయన్స్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి *367*3#కు డయల్ చేయండి. ఆ తరువాత *312*3#కు డయల్ చేయండి. తరువాతి సూచనలను అనుసరిస్తూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌‌ను టైప్ చేసి అమౌంట్‌ను ఎంటర్ చేయండి. ఈ పక్రియలో మిమ్మల్ని పిన్ నెంబర్ అడిగితే 1 అంకెను ప్రెస్ చేయండి.

 

Aircel

Aircel

ఎయిర్‌సెల్ (Aircel)

మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి *122*666#కు డయల్ చేయండి. తరువాతి వాయిస్
ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌‌‌తో పాటు అమౌంట్‌ను ఎంటర్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Transfer Mobile Balance for All Networks. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X