Home
How to

Realme స్మార్ట్‌ఫోన్‌లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?

రియల్‌మి గత ఏడాది ప్రారంభంలో తన UI లో ప్రకటనలను ప్రవేశపెట్టింది. ఈ ప్రకటనలను 'వాణిజ్య కంటెంట్ సిఫార్సు' అని అంటారు. స్థిరమైన వ్యాపార నమూనాను కొనసాగించడానికి మరియు సరసమైన ధరలకు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలియజేయడానికి వాణిజ్య ప్రకటనలను పరిచయం చేయడం జరిగింది. అయితే మీ యొక్క రియల్‌మి ఫోన్ల యొక్క UI నుండి ఈ ప్రకటనలను తొలగించాలని చూస్తున్నారా?? ఈ ప్రకటనలను పూర్తిగా నిలిపివేయడానికి కంపెనీ తన యొక్క వినియోగదారులకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నది. అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న దశలను అనుసరించండి.

How To Turn Off Advertising On Realme Smartphones

*** మొదటగా మీ యొక్క రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త UI వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోండి.

*** తరువాత స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్ ను ఓపెన్ చేయండి.

How To Turn Off Advertising On Realme Smartphones

*** ఇందులో అడిషనల్ సెట్టింగుల ఎంపికకు వెళ్ళండి.

*** గెట్ రెకమెండేషన్ ఎంపికల మీద నొక్కండి.

How To Turn Off Advertising On Realme Smartphones

*** గెట్ రెకమెండేషన్ టోగుల్ ను డిసెబెల్ చేయండి.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మీ యొక్క ఫోన్‌లోని సిస్టమ్ యాప్ లలో ప్రకటనలు మరియు ప్రచార కంటెంట్‌లను చూడలేరు.

More from GizBot

Best Mobiles in India

English summary
How To Turn Off Advertising On Realme Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X