Just In
- 23 min ago
Moto G30, G10 పవర్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!
- 2 hrs ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 3 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
Don't Miss
- Finance
OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అశ్విన్‌కే.. వరుసగా రెండు భారత్‌కే!
- News
వైజాగ్ స్టీల్‌పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్‌లో పడతారా ?
- Automobiles
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
రియల్‌మి గత ఏడాది ప్రారంభంలో తన UI లో ప్రకటనలను ప్రవేశపెట్టింది. ఈ ప్రకటనలను 'వాణిజ్య కంటెంట్ సిఫార్సు' అని అంటారు. స్థిరమైన వ్యాపార నమూనాను కొనసాగించడానికి మరియు సరసమైన ధరలకు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలియజేయడానికి వాణిజ్య ప్రకటనలను పరిచయం చేయడం జరిగింది. అయితే మీ యొక్క రియల్‌మి ఫోన్ల యొక్క UI నుండి ఈ ప్రకటనలను తొలగించాలని చూస్తున్నారా?? ఈ ప్రకటనలను పూర్తిగా నిలిపివేయడానికి కంపెనీ తన యొక్క వినియోగదారులకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నది. అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న దశలను అనుసరించండి.
*** మొదటగా మీ యొక్క రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త UI వెర్షన్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోండి.
*** తరువాత స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్ ను ఓపెన్ చేయండి.
*** ఇందులో అడిషనల్ సెట్టింగుల ఎంపికకు వెళ్ళండి.
*** గెట్ రెకమెండేషన్ ఎంపికల మీద నొక్కండి.
*** గెట్ రెకమెండేషన్ టోగుల్ ను డిసెబెల్ చేయండి.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మీ యొక్క ఫోన్లోని సిస్టమ్ యాప్ లలో ప్రకటనలు మరియు ప్రచార కంటెంట్లను చూడలేరు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190