Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌ నుండి మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ లింకును తొలగించడం ఎలా?

మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌ అకౌంటులను లింక్ చేయడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా మీరు ఫేస్‌బుక్‌లో మీ ఇన్స్టా పోస్ట్‌లను చాలా సులభంగా షేర్ చేయవచ్చు. అలాగే మీ ఇంస్టాగ్రామ్ అకౌంటుకు ఫేస్‌బుక్‌ స్నేహితులను కనెక్ట్ చేయడం చాలా సులభం అవుతుంది. కానీ మీరు రెండు అకౌంటులను ఒకదానితో ఒకటి లింక్ చేయకూడదనుకుంటే కనుక మీరు ఈ అకౌంటులను డీలింక్ చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అది ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద ఉన్న దశలను అనుసరించండి.

How to Un-link Your Facebook Account From Instagram

ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌బుక్‌ అకౌంటులను లింక్ చేసే విధానం?

** ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌కి లాగిన్ చేసి మీ యొక్క ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కండి మరియు మూడు చుక్కలను క్లిక్ చేయండి.

** ఆ తర్వాత మీరు నేరుగా సెట్టింగ్స్ చిహ్నంపై నొక్కండి.

** తర్వాత అకౌంట్స్‌పై ట్యాప్ చేసి ఆపై లింక్డ్ అకౌంట్స్‌పై ట్యాప్ చేయండి.

** ఫేస్‌బుక్‌ ఎంపికను ఎంచుకోండి మరియు మీ ఫేస్‌బుక్‌ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

** ఫేస్‌బుక్‌ కాకుండా మీరు ట్విట్టర్ మొదలైన వాటి ఎంపికలను కూడా పొందుతారు.

ఇన్‌స్టాగ్రామ్‌ నుండి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను డీలింక్ చేసే విధానం

How to Un-link Your Facebook Account From Instagram

స్టెప్ 1: ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేసి కుడి వైపు దిగువన గల ప్రొఫైల్ చిత్రంపై నొక్కండి.

స్టెప్ 2: ఇప్పుడు కుడి వైపు ఎగువన ఉన్న మూడు చుక్కలపై నొక్కండి, ఆపై సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: ఇక్కడ దిగువ భాగంలో ఉన్న అకౌంటుల కేంద్రాన్ని నొక్కండి, ఆపై ఎగువన ఉన్న మీ పేరును నొక్కండి.

స్టెప్ 4: మీ కనెక్ట్ చేయబడిన అకౌంటును ఎంచుకోండి. కొనసాగించు ఎంపిక మీద నొక్కండి. తరువాత అకౌంట్ కేంద్రం నుండి తీసివేయండి ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: కొనసాగించు ఎంపికపై నొక్కండి, ఆపై తీసివేయిపై నొక్కండి. ఇప్పుడు మీ అకౌంటులు అన్‌లింక్ చేయబడతాయి.

Best Mobiles in India

English summary
How to Un-link Your Facebook Account From Instagram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X