Home
How to

స్ర్కీన్ పగిలిపోయిందా? టచ్ పనిచేయడం లేదా? మరి, లాక్ ఎలా తీయాలి

ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.

By Sivanjaneyulu Bommu

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్ర్కీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.

Read More : యాపిల్ సామ్‌సంగ్‌లకు దడ పుట్టించేలా దూసుకొస్తున్న నోకియా

 కొన్ని ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి

కొన్ని ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి

ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొసీజర్‌ను మీరు అనుసరించటం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

Android Control Program

Android Control Program

ముందుగా "Android Control Program" అనే సాప్ట్‌వేర్‌ను ఇంటర్నెట్ నుంచి మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని install చేసుకోండి. ఇప్పుడు మీ ధ్వంసమైన ఫోన్ ను కంప్యూటర్ కు USB data cable ద్వారా కనెక్ట్ చేయండి.

కీబోర్డ్ సహాయంతో

కీబోర్డ్ సహాయంతో

తద్వారా ఆండ్రాయిడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ మీ ఫోన్‌కు సంబంధించి యాక్సిస్‌ను ఎనేబుల్ చేసి మౌస్ అలానే కీబోర్డ్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కీబోర్డ్ సహాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకుని డేటా మొత్తాన్ని వేరొక డివైస్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ప్రొసీజర్‌ 2

ప్రొసీజర్‌ 2

ముందుగా మీ కంప్యూటర్ నుంచి Android Device Manager వెబ్ సైట్ లోకి వెళ్లండి. ధ్వంసమైన మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్ అలానే GPS ఫీచర్లు ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్ చేయండి. మీ డివైస్ కనెక్ట్ అయిన వెంటనే ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలో Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో లాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పటికే, మీ ఫోన్ లాక్ అయి ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా అన్‌లాక్ అవుతంది.

ప్రొసీజర్‌ 3

ప్రొసీజర్‌ 3

Vysor అనే క్రోమ్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని కంప్యూటర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్బీ కనెక్టువిటీ సహాయంతో మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
How To Unlock Android Device With Cracked Or Broken Screen. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X