ఆపిల్ పేకాష్ ఉపయోగించడం ఎలా? సింపుల్ ట్రిక్స్

Posted By: ChaitanyaKumar ARK

మీరు మీ ఆపిల్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి ఎవరికైనా డబ్బుని పంపాలనుకుంటున్నారా? మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్లో ఆపిల్ పే ఉపయోగించేవారు ఆపిల్ పే క్యాష్ కూడా చూడండి. మీకు ఆపిల్ పే లేకపోతే, అది ఎలా ఏర్పాటు చేయాలనేది ఇక్కడ పొందుపరచబడింది. ఎవరికైనా ఆపిల్ పే కాష్ ద్వారా డబ్బులు పంపాలి అనుకున్నప్పుడు కేవలం ఒక మెసేజ్ రూపం లోనే పంపవచ్చు.ఆపిల్ పేక్యాష్ iOS 11.2, వాచ్ ఓఎస్4.2తో విడుదల చేయబడినది, ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోని పక్షంలో అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇది క్రెడిట్, డెబిట్ కార్డుని ఉపయోగించుకుంటుంది. క్రెడిట్ కార్డు లావాదేవీకి 3శాతం రుసుమును వసూలు చేస్తున్నందున డెబిట్ కార్డు మీకు సరైన ఎంపిక.

గూగుల్ కొత్త సర్వీస్ 'Plus Codes', ఎలా పనిచేస్తుంది..?

English summary
Send and receive money within iMessage on your iPhone, iPad, or Apple Watch.more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot