Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
గూగుల్ క్రోమ్‌లో నైట్ మోడ్ బ్రౌజింగ్ చేయడం ఎలా ?
బిలియన్ల కొద్దీ ఇంటర్నెట్ వినియోగదారులు Google Chrome ను డిఫాల్ట్ బ్రౌజర్ గా ఉపయోగిస్తున్నారు. కాగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ప్రత్యక టైం అంటు ఏమి లేదు మధ్య రాత్రి కూడా బిజీగా ఉంటారు. రాత్రి సమయంలో వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది . అయితే అలా మీ కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలంటే మీరు గూగుల్ extension ద్వారా నైట్ మోడ్ బ్రౌజర్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

క్రోమ్ లో నైట్ మోడ్ బ్రౌజర్ పొందడం ఎలా :
మొట్టమొదటి విషయం ఏమిటంటే,డిఫాల్ట్ గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో నైట్ మోడ్ అందించదు. అందువల్ల, బ్రౌజర్లో నైట్ మోడ్ ను చెయ్యడానికి మీరు గూగుల్ క్రోమ్ extension పై ఆధారపడాలి.

బ్రౌజర్ లో Hacker Vision extension సహాయంతో మీరు Chrome లో నైట్ మోడ్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి:
Step 1:మొదటగా గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ ను ఓపెన్ చేసి Hacker Vision extension ను సెర్చ్ చేయండి
Step 2:"Add to Chrome" ను క్లిక్ చేయండి.
Step 3: Extension అడిగినప్పుడు గూగుల్ వివరాలను నమోదు చేయండి. దానికి అవసరమైన అనుమతులను ఇవ్వండి
అంతే ఈ మూడు స్టెప్స్ ఫాలో అయిపోతే నైట్ మోడ్ బ్రౌజర్ ను Hacker Vision extension సహాయంతో పొందవచ్చు.

బ్రౌజర్ లో Dark Reader extension సహాయంతో మీరు Chrome లో నైట్ మోడ్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి:
Step 1:మొదటగా గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ ను ఓపెన్ చేసి Dark Reader extension ను సెర్చ్ చేయండి
Step 2:"Add to Chrome" ను క్లిక్ చేయండి. .క్లిక్ చేయగానే మీకు ఒక పాప్-అప్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అందులో "Add to Extension"ను క్లిక్ చేయండి
Step 3: Extension ఇన్ స్టాల్ అయ్యాక "Extension"ను క్లిక్ చేయండి. కనిపించే స్క్రీన్ పై "Dark Mode " ను ఎంచుకోండి. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఇతర మార్పులు కూడా ఇందులో చేయవచ్చు
అంతే ఈ మూడు స్టెప్స్ ఫాలో అయిపోతే నైట్ మోడ్ బ్రౌజర్ ను Dark Reader extension సహాయంతో పొందవచ్చు

గుర్తుపెట్టుకోవాల్సిన విషయం:
పైన పేర్కొన్న Extensions ఉపయోగించడం ద్వారా, మీరు Chrome లో నైట్ మోడ్ కు మారవచ్చు.దీని వళ్ళ మీ కళ్ళకు ఎటువంటి హాని కలుగదు. కొన్ని Extensions ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అయితే మీరు ఎప్పుడు ఫ్రీ Extensions ను ప్రయత్నించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470