3జీ ఫోన్‌లలో Jio 4G వాడటం ఎలా..?

|

ఇండియన్ టెలికం రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో ఉచిత 4జీ ఆఫర్లతో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియోనే.

Read More : జనవరిలోనే జియో రూ.1000 ఫోన్!

తెరపైకి  హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌
 

తెరపైకి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌

సెప్టంబర్ 5, 2016న మార్కెట్లో లాంచ్ అయిన జియో వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31, 2016తో ముగిసిపోతున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని మార్చి 31, 2017 వరకు పొడిగిస్తూ జియో కొద్ది రోజుల క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ పేరుతో డిసెంబర్ 4 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చాలా మంది ఇంకా 3జీలోనే ఉన్నారు..

చాలా మంది ఇంకా 3జీలోనే ఉన్నారు..

కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

4జీ స్మార్ట్‌ఫోన్‌లు తమ వద్ద లేకపోవటంతో చాలా మంది యూజర్లు జియో 4జీని వినియోగించుకోలేక పోతున్నారు.అయితే, ఇప్పుడు మేము సూచించబోయే కొన్ని ట్రిక్స్ ద్వారా 3జీ ఫోన్‌లలోనూ 4జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1

స్టెప్ 1

జియో 4జీ సిమ్, మీ 3జీ ఫోన్‌ను సపోర్ట్ చేయాలంటే ఈ వద్ద ఉన్న ఫోన్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ లేదా ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేదిగా ఉండాలి. అలానే మీడియాటెక్ చిప్‌సెట్‌ను కలిగి ఉండాలి.

స్టెప్ 2
 

స్టెప్ 2

MTK Engineering Mode appను ఈ లింక్ నుంచి మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్ మీ ఫోన్‌లో అడ్వాన్సుడ్ సెటప్‌ను నెలకొల్పుతుంది. దీనిని ఇంజినీరింగ్ మోడ్ మెనూ అని కూడా అంటారు.

స్టెప్ 3

స్టెప్ 3

ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. సంవత్సరం పాటు ఉచితం?

యాప్‌ను ఓపెన్ చేసి ఇంజినీరింగ్ మోడ్ కోసం నిర్థేశించబడిన మొబైల్ స్పెసిఫిక్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు MTK సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 4G LTE, WCDMA or GSM ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో 4G LTE మోడ్‌ను సెలక్ట్ చేసుకుని ఫోన్‌ను రీస్టార్డ్ చేయండి.

స్టెప్ 4

స్టెప్ 4

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్స్‌ను apply చేసే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, అందకు GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Use Reliance Jio 4G SIM in 3G Phones [6 Simple Steps]. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X