ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?

|

ఇండియా యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఇంటర్నెట్ షట్డౌన్ జరిగిందని అన్ని ఆన్‌లైన్ నివేదికలు సూచించాయి. టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్-ఐడియా కూడా వీటిని ధృవీకరించాయి. అటువంటి పరిస్థితిలో మీరు ట్విట్టర్‌ను ఉపయోగించాలనుకుంటే లేదా ఏదైనా ట్వీట్‌లను పంపించాలనుకుంటే దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది.

ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?

 

కింద తెలిపే దశలను పాటించడం ద్వారా మీరు ఇంటర్నెట్ షట్డౌన్ అయిన స్థితిలో కూడా ట్వీట్ చేయగలరు. అంతకంటే ముందు మీరు మీ మొబైల్ నంబర్‌ను మీ ట్విట్టర్ అకౌంటుకు చేర్చడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ ట్విట్టర్ అకౌంటుకు మీ యొక్క నంబర్‌ జోడించబడితేనే ఇంటర్నెట్ షట్డౌన్ సమయంలో కూడా ట్వీట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?

--- మీరు మీ ట్విట్టర్ షార్ట్ కోడ్‌ను తెలుసుకోవాలి - మీ ఫోన్ నుండి మీరు SMS పంపాల్సిన నెంబర్

--- భారతదేశంలో ట్విట్టర్ షార్ట్ కోడ్: 9248948837

--- ట్విట్టర్ యొక్క మద్దతు పేజీకి వినియోగదారులు 9248948837 కు SMS మెసేజ్ లను పంపవచ్చు. ఇది TWITTR నుండి మెసేజ్లను స్వీకరిస్తారు.

---- మీరు ఏ ట్వీట్ పంపాలనుకున్నా దానిని టెక్స్ట్ మెసేజ్ గా టైప్ చేసి 9248948837 కు పంపండి

---- ట్వీట్ ఆటొమ్యాటిక్ గా మీ ట్విట్టర్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయబడుతుంది.

ఇంటర్నెట్ షట్డౌన్ స్థితిలో ఉంటేనే పైన పేర్కొన్న దశలు పనిచేస్తాయని గమనించండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Use Twitter When There Is Internet Shutdown

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X