Home
How to

Google Meet సమావేశంలో మీ ఫోన్‌ను ఆడియో కోసం ఉపయోగించడం ఎలా?

ప్రపంచంలో వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ లలో గూగుల్ మీట్ ఒకటి. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే వీడియో కాన్ఫరెన్స్ కోసం ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లను ఆడియో కోసం ఉపయోగించుకునే అద్భుతమైన ఫీచర్ ను కలిగి ఉండడం. గూగుల్ మీట్ గ్రూప్ లో వినియోగదారుడు లేని సమయంలో యూజర్ యొక్క ఫోన్‌కు కాల్ చేయడం ద్వారా మీటింగ్ యొక్క ఆడియోను ఫోన్‌లో వినడానికి వీలుకలుగుతుంది.

How To Use Your Phone As Audio Speaker In A Google Meet Meeting  

Google Meet సమావేశంలో మీ ఫోన్‌ను ఆడియో కోసం ఉపయోగించే పద్ధతులు

స్టెప్ 1: మీరు సమావేశంలో ఉంటే కనుక "మోర్" ఎంపిక మీద క్లిక్ చేయండి> తరువాత ఆడియో కోసం ఫోన్‌ను ఉపయోగించు అనే ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 2: మీరు meet.google.com ను ఉపయోగిస్తుంటే కనుక మీటింగును ఎంచుకోండి> "జాయిన్" ఎంపికను ఎంచుకోండి> ఆడియో కోసం ఫోన్‌ను ఉపయోగించండి ఎంచుకోండి.

స్టెప్ 3: "కాల్ టు మీ" ఎంపికను క్లిక్ చేయండి.

స్టెప్ 4: మీ యొక్క ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 5: నాకు మళ్ళీ కాల్ చేయండి అనే ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: ప్రాంప్ట్ చేసినప్పుడు మీ ఫోన్‌లో "1" నెంబర్ ను నొక్కండి.

More from GizBot

Best Mobiles in India

English summary
How To Use Your Phone As Audio Speaker In A Google Meet Meeting  
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X