Just In
- 10 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 12 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 15 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 17 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ఆనాటి...ఫోటోలను ఫేస్ బుక్ లో చూడటం ఎలా?
ఈ రోజుల్లో ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలు మన జీవితంలో సర్వసాధారణం అయ్యాయి. వాటిని వాడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకరి అభిప్రాయాలను, జ్ఞాపకాలను మరొకరితో పంచుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. ఇష్టమైనవారితో కలిసి మనం తీసుకున్న ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తుంటాం.

దీంతో ప్రతిరోజూ టన్నుల కొద్దీ ఫోటోలు, అప్ డేట్స్, వెబ్ పేజీలు, ఇతర ఆన్ లైన్ కు సంబంధించిన ఐటమ్స్ అప్ లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు టన్నుల కొద్దీ ఫోటోలను లైక్ కొడుతూనే ఉంటారు. అయితే మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన ఫోటోలను మళ్లీ చూడాలనుకుంటే ఏం చేయాలి.
వాటి గురించి తెలుసుకోవాలంటే ఎలా. దీని కోసమే ఫేస్ బుక్ కొత్త యాక్టివిటీ లాగ్ అనే అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ యాక్టివిటీ లాగ్ ద్వారా మీరు కొన్నేండ్ల క్రితం పోస్టు చేసిన ఫోటోలను, లైక్స్ , కామెంట్స్ చూసే వీలుంటుంది. మీ మొబైల్ మరియు డెస్క్ టాప్ రెండింటిలోనూ యాక్టివీటి లాగ్ చూసే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఈ కింద ఉన్న దశలలో చూడండి.

స్టెప్1....
ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేయలేకపోయినట్లయితే...మీ స్మార్ట్ ఫోన్లో ఫేస్ బుక్ యాప్ ను ఓపెన్ చేయండి.
స్టెప్2...
ఇప్పుడు స్క్రీన్ మూలలో మూడు లైన్లలో ఉన్న మెనూ బటన్ను నొక్కండి. తర్వాత మెనూ ఎగువన మీ పేరును ప్రెస్ చేయండి.
స్టెప్ 3....
ఇప్పుడు డిస్ల్పే పిక్చర్ లో కిందున్న యాక్టివిటీ లాగ్ బటన్ కు వెళ్లండి. కొన్ని నెలలు లేదా సంవత్సరాల క్రితం జాబితాలో చేర్చిన యాక్టివిటిస్ను స్క్రిన్ తీసుకెళ్తుంది.
స్టెప్ 4....
ఇప్పుడు దానిపై ప్రెస్ చేయండి. పర్టిక్యూలర్ తేదీ రేంజ్ కోసం మీరు ఫేస్ బుక్ లో మీ అన్ని యాక్టివిటిస్ లాగ్స్ చూస్తారు.
స్టెప్ 5...
లైక్స్ కోసం సెర్చ్ చేస్తున్నందున, స్క్రీన్ పై భాగాన ఉన్న ఫిల్టర్ బటన్ను నొక్కండి. తర్వాత లైక్ ప్రెస్ చేయండి.

స్టెప్ 6...
ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ లాగ్ స్క్రీన్లో, మీరు ఇఛ్చిన నెల లేదా సంవత్సారానికి మీరు లైక్ చేసిన ప్రతిదీ చూడటానికి తేదీని నొక్కండి.
స్టెప్7...
మీరు లైక్ చేయకపోతే, ఒక ఐటెమ్ యొక్క కుడి వైపున ఉన్న డౌన్ బాణం గుర్తును నొక్కండి. తర్వాత ట్యాప్ చేయండి.
మీ ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ లిస్టును దాచేందుకు ఈ లిస్టును ఫాలో అవ్వండి.
స్టెప్ 1.
ఫేస్ బుక్ కు వెళ్లి పైన ఉన్న మీ ప్రొఫైల్ పై నొక్కండి.
స్టెప్ 2...
మీ ప్రొఫైల్లో, వ్యూ యాక్టివిటీ లాగ్ బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3...
లైక్స్ ఫిల్టర్ చేయడానికి, స్క్రీన్ ఎడమవైపున ఉన్న లైక్స్ బటన్ను క్లిక్ చేయండి.

స్టెప్ 4...
ఇప్పుడు మీరు లైక్ చేసిన అన్ని పోస్టులను చూడవచ్చు. మీ ఏదైనా అన్ లైక్ చేసేందుకు ఎడిట్ బటన్ను ప్రెస్ చేయండి. దీంతో మీరు అన్ లైక్ కూడా చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470