Home
How to

మే 26 2021 'బ్లడ్ మూన్' సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆన్‌లైన్‌లో చూడడం ఎలా?

2021 సంవత్సరంలో కనిపించే మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడు అంటే మే 26, 2021 న ప్రారంభం కానున్నది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడగలవు. ఈ చంద్రగ్రహణన్ని 'బ్లడ్ మూన్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నేడు ఆకాశంలో చంద్రుడు ఎరుపు-నారింజ కలర్ లో అద్భుతంగా కనిపించనున్నాడు. ఆకాశంలో కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కూడా చూడాలి అని అనుకుంటున్నారా అయితే ఆన్ లైన్ ద్వారా చూడవచ్చు.

How to Watch May 26 2021 Today Blood Moon Total Lunar Eclipse online?

భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చే సూర్యకిరణాలను నేరుగా చంద్రుడికి చేరకుండా భూమి అడ్డుకున్నప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ (IST) ప్రకారం 2021 సంవత్సరం యొక్క మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం తెల్లవారుజామున 2:17 గంటలకు ప్రారంభమవుతుంది మరియు రాత్రి 7:19 గంటల వరకు జరుగుతుంది.

How to Watch May 26 2021 Today Blood Moon Total Lunar Eclipse online?

2021 యొక్క మరియు నేటి మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మరియు అమెరికాలో కనిపిస్తుంది. పసిఫిక్, అట్లాంటిక్ మరియు ఇండియన్ మహాసముద్రాల నుండి కూడా ఈ సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ మీరు ఇంకా సూపర్ ఫ్లవర్ బ్లడ్ మూన్ చూడాలనుకుంటే కనుక ఈ దృగ్విషయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే అనేక యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వాటిలో నేరుగా మీరు ప్రతి నిమిషం చూడవచ్చు.

How to Watch May 26 2021 Today Blood Moon Total Lunar Eclipse online?

బ్లడ్ మూన్ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడి మధ్య భూమి ఉంటుంది. ఈ సందర్భంలో సూర్యకాంతిని చంద్రుని వద్దకు రాకుండా భూమి పూర్తిగా అడ్డుకుంటుంది. దీని కారణంగా చంద్రుని ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతి మాత్రమే భూమి యొక్క వాతావరణం ద్వారా వక్రీభవించడంతో చంద్రుని ఉపరితలం ఎర్రగా మారినట్లు 'బ్లడ్ మూన్' వలె చంద్రుడు కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన గేర్ అవసరం లేకుండానే నేరుగా కళ్ళతో చూడవచ్చు. మీరు టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడగలిగితే కనుక ప్రత్యేక అనుభవాన్ని పొందుతారు.

Best Mobiles in India

English summary
How to Watch May 26 2021 Today 'Blood Moon' Total Lunar Eclipse online?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X