మీ కంప్యూటర్ స్ర్కీన్ పై విశ్వాన్ని చూడాలనుకుంటున్నారా..?

By Prashanth
|
How to watch the entire Universe on your Computer


ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్‌ను ఆవిష్కరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం మీ పర్సనల్ కంప్యూటర్‌ను హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్‌గా మార్చేస్తుంది. తద్వారా సంపూర్ణ విశ్వాన్ని పీసీ స్ర్కీన్ పై వీక్షించవచ్చు. అంతరిక్ష వస్తువుల అధ్యయనాన్ని గెలీలియో మొదటి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజల్లో ఖగోళ శాస్ర్తం పై మక్కువ పెరిగింది. సోలార్ వ్యవస్థకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి రెట్టింపవుతోంది.

ఖగోళ శాస్త్రం పై మక్కువ కనబరిచే ఔత్సాహికుల కోసం worldwidetelescope.org అనే వెబ్‌సైట్ ఆవిర్భవించింది. ఈ సైట్‌లోకి ప్రవేశించి టెలీస్కోప్ సాయం లేకుండా యూనివర్స్‌ను వీక్షించవచ్చు. ఈ వైబ్ పేజీలోకి లాగినై సంబంధిత అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల మీ డెస్క్‌టాప్ హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్‌గా మారి విశ్వాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X