Home
How to

మీరు పంపిన ఈ-మెయిల్ చదవబడిందో లేదో తెలుసుకునేందుకు ‘రైట్ ఇన్‌బాక్స్’

ముఖ్యమైన సమాచారాన్ని మెయిల్ రూపంలో ఓ క్లయింట్‌కు పంపించారు. ఆ మెయిల్ అందిందో లేదో తెలసుకోవాలంటే సదురు మెయిల్ గ్రహీత ఆ మెయిల్‌ను చెక్ చేసుకుని తిరిగి ప్రత్యుత్తరిమిచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. మీరు పంపిన మెయిల్‌కు సంబంధించి ‘రీడింగ్ స్టేటస్'ను క్షణాల్లో తెలిపేందుకు గాను ‘రైట్ ఇన్‌బాక్స్'(RighInbox) అప్లికేషన్ సిద్ధంగా ఉంది.

ఈ అప్లికేషన్ ఫైర్‌ఫాక్స్, క్రోమ్ ఇంకా సఫారీ బ్రౌజర్‌లను సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్:

ఈ అప్లికేషన్‌ను తమ తమ పీసీలలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జీమెయిల్ యూజర్లు తాము పంపిన మెయిల్స్‌కు సంబంధంచి మెయిల్ రీడింగ్ స్టేటస్, ఈ-మెయిల్ షెడ్యూలింగ్, ప్రాక్టికల్ రిమైండర్స్ వంటి ప్రత్యేక సర్వీస్‌లను పొందవచ్చు. అప్లికేషన్
ఇన్స్‌స్టాలేషన్‌కు సంబంధించి ఓ అవగాహన కల్పించే క్రమంలో పలు ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

 మీరు పంపిన ఈ-మెయిల్ చదవబడిందో లేదో  తెలుసుకునేందుకు ‘రైట్ ఇన్‌బాక్స్’

మీరు పంపిన ఈ-మెయిల్ చదవబడిందో లేదో తెలుసుకునేందుకు ‘రైట్ ఇన్‌బాక్స్’

మీరు పంపిన ఈ-మెయిల్ చదవబడిందో లేదో తెలుసుకునేందుకు ‘రైట్ ఇన్‌బాక్స్'

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X